Tuesday, March 19, 2013

ప్రౌడ కవిత చెప్ప పండితులు ఇష్ట పడుదురు 
సరళ కవిత నల్ల సామాన్యులు సంతసిన్తురు 
పండిత పామరులు మెచ్చు రీతి కవిత చెప్పుట 
కడలి చిలికి అమృతము బడచునట్లు భార్గవ 

ఆటవెలదులు కావు తేటగీతులు కావు 
శీస పద్యమసలు కానేకాదు 
మనసు నచిన రీతి నే కవిత నల్లితి 
నచ్చ నాన్నా నీవు నచ్చకున్న  కానీ భార్గవ 

No comments:

Post a Comment