Monday, August 18, 2014

కవితయన

మనసు పరవళ్ళుత్రొక్క వలెను
హృదయమానంద డోలికలనూగవలెను
బుద్ధి పరిపక్వత నొంది పరవసిమ్పవలేను
అట్టి కవితయె కవితయనవలేను తదన్యము కాదు  భార్గవ


తా 17-8-2014


1 comment:

  1. వేదన వెలిబుచ్చే భావాలు
    పెదవి దాటని మాటలు
    గాయాల అనుభవాలు .
    హత్తుకున్న మౌనాలు
    నిశబ్ధ ప్రపంచాన్ని
    ఏలుతున్న కవితలు

    ReplyDelete