*నీతి సూక్తి*
*సమస్యను కూడా చిరునవ్వుతో స్వాగతించే అలవాటు చేసుకుంటే, ఎంతటి కష్టమైనా మీ ముందు తలవంచక తప్పదు*.
*క్రాంతి కిరణాలు*
*కం. చిరునవ్వుతో సమస్యను*
*త్వరగానే తీర్చవచ్చు స్వాగతమనుచున్*
*బరువని మది తలచదెపుడు*
*పరుగుననే తీసివేయ భారము కాదే*
*పద్య కవితా శిల్పకళానిధి. మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు మిట్టాపల్లి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి