3, డిసెంబర్ 2025, బుధవారం

సుభాషితమ్

  💎🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో॥  *గురురేవ పరందైవం*

 *గురురేవ పరం తపః*| 

        *గురురేవ పరం ధ్యానం*

 *నగురోరధికంభువి*॥


తా𝕝𝕝 *గురువును మించిన దైవములేదు. గురువును మించిన తపస్సులేదు. గురు ధ్యానముకన్నా మిన్నయైన ధ్యానము లేదు. గురువుగాక ఈ భూమిమీద అధికమైన దేదియు లేదు.*


✍️💐🌹🌸🙏

కామెంట్‌లు లేవు: