Monday, July 24, 2017

పోతన భాగవతం పద్యాలు

 పోతన భాగవతం గాణనోపాఖ్యానం అనే ఈ బ్లాగ్ చుడండి ఇందులో ప్రతి పోతన మధుర పద్యాలను ప్రాస యతి స్థానాలను సూచిస్తూ వ్రాసారు నిజంగా తెలుగు పద్య సాహిత్యం మీద శ్రద్ధ గల పాఠకులు చదువ దగినవి.

క్రింది లింకుని చుడండి
http://pothana-telugu-bhagavatham.blogspot.com/2015/02/blog-post_7.html 

Saturday, July 22, 2017

electricity supply and charges in India.

India is a big country having several states and several cultures.  It is pertinent to note that in our country some states are having sea shores and some states are not having sea shores.  Not only that the resources like water, coal and other materials.   The main source of generation of electricity in our country is thermal power stations.  To generate electricity by thermal source the material required are continuous water supply and coal.  Some states are having power plants which are producing electricity more than the requirement of the state and some states are not having sufficient production of electricity.  As such the country is not having balance of supply.  Besides that another source of electricity which we are depending is hydro power plants.  These plants are placed near river dams.   This is not a good source of electricity, because there should be sufficient water storage in the dam so that the electricity will be generated.  Presently this source is being using when there is more demand of supply in peak times.
Since the production of electricity is having different costs in different states the states are charging different rates per unit. 

If the central Government by considering all the above facts links the electricity in one grid and take the commodity under Central Government control and fix uniform rate of unit rate all the citizens of India will be benefited.  The total generated electricity will be utilised and there should not be any differences between the states.  I Request the Hon'ble Prime minister to think over this issue and do needful for the benefit of all Indians.

Monday, December 7, 2015

నూతన యజ్ఞోపవీత ధారణ విధి
నూతన యజ్ఞోపవీత ధారణ విధి

గణేశ స్తోత్రం
శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణమ్ చతుర్భుజమ్ |ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే ||అగజానన పద్మార్కం గజానన మహర్నిశమ్ |అనేకదంతం భక్తానా-మేకదంత-ముపాస్మహే ||


గురు శ్లోకం
గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః |గురుః సాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురవే నమః ||


సరస్వతీ శ్లోకం
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||

యా కుందేందు తుషార హార ధవళాయా శుభ్ర వస్త్రావృతా |యా వీణా వరదండ మండిత కరాయా శ్వేత పద్మాసనా |యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |

ఆచమన౦
ఓం ఆచమ్య
ఓం కేశవాయ స్వాహా
ఓం నారాయణాయ స్వాహా
ఓం మాధవాయ స్వాహా (ఇతి త్రిరాచమ్య)
ఓం గోవిందాయ నమః (పాణీ మార్జయిత్వా)
ఓం విష్ణవే నమః
ఓం మధుసూదనాయ నమః (ఓష్ఠౌ మార్జయిత్వా) ఓం త్రివిక్రమాయ నమః
ఓం వామనాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః (వామహస్తె జలం ప్రోక్ష్య) ఓం పద్మనాభాయ నమః (పాదయోః జలం ప్రోక్ష్య) ఓం దామోదరాయ నమః (శిరసి జలం ప్రోక్ష్య) ఓం సంకర్షణాయ నమః (అంగుళిభిశ్చిబుకం జలం ప్రోక్ష్య) ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః (నాసికాం స్పృష్ట్వా) ఓం అనిరుద్ధాయ నమః
ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః (నేత్రే శ్రోత్రే చ స్పృష్ట్వా) ఓం అచ్యుతాయ నమః (నాభిం స్పృష్ట్వా) ఓం జనార్ధనాయ నమః (హృదయం స్పృష్ట్వా) ఓం ఉపేంద్రాయ నమః (హస్తం శిరసి నిక్షిప్య) ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః (అంసౌ స్పృష్ట్వా) ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః

(ఏతాన్యుచ్చార్య ఉప్యక్త ప్రకారం కృతే అంగాని శుద్ధాని భవేయుః)ప్రాణాయామః
ప్రణవస్య పరబ్రహ్మఋషి: పరమాత్మా దేవతా దైవీ గాయత్రి చ్చంద: ప్రాణాయామే వినియోగ:
 
ఓం భూః ఓం భువః ఓ౦ సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓ౦ సత్యమ్ ఓం తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ||ఓమాపో జ్యోతీ రసో‌మృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ||
సంకల్పమ్ 
మమోపాత్తదురిత క్షయద్వారాశ్రీ పరమేశ్వర ముద్దిస్యశ్రీ పరమేశ్వర ప్రీత్యర్థంశుభేశోభన ముహుర్తేశ్రీ మహావిష్ణోరాఙ్ఞయాప్రవర్త మానస్యఅద్య బ్రహ్మణఃద్వితీయ పరార్థేశ్వేతవరాహ కల్పేవైవశ్వత మన్వంతరేఅష్టవింశతతిమే కలియుగేకలి ప్రథమ చరణేమేరోర్దక్షిణ దిగ్భాగేజంబూ ద్వీపేభరత వర్షేభరత ఖండే,మేరోదక్షిణేతీరేస్వగృహే-శోభన గృహే‘ ..... సన్నిథౌఅస్మిన్వర్తమానవ్యావహారికచాంద్రమానేన, … సంవత్సరే, … అయనే, .....ఋతే, … మాసే, … పక్షే, … తిథౌ, … వాసరే, … శుభ నక్షత్రశుభ యోగశుభ కరణఏవంగుణ,విశేషణవిశిష్ఠాయాంశుభ తిథౌ, ..… గోత్రోత్పన్న ..… నామధేయస్యమమ శ్రౌత స్మార్త విధివిహితనిత్యకర్మ సదాచార అనుష్టాన యోగ్యతాసిద్ద్యర్థం (జాతాసౌచ,మృతాసౌచ జనిత దొష ప్రాయశ్చిత్తార్తమ్)బ్రహ్మతేజోభివృద్ధ్యర్థమ్శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయశ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థమ్ నూతన యజ్ఞోపవీత ధారణం కరిష్యే !  యజ్ఞోపవీత సంస్కారమ్

నూతన యజ్ఞోపవీత మును ఒక ఇత్తడి గాని రాగి గాని బంగారం గాని పళ్ళెము లొ వుంచి పసుపు కుంకుమ అల్ది కలశ పాత్రలోని శుద్ద నీటిని గాయత్రి మంత్రమును ఊచ్చరిస్తూ సంప్రొక్షించాలి


గాయత్రీ మంత్రం: 
ఓం భూర్భువస్సువః తథ్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
జలాభిమ౦త్రణ౦

కలశ పాత్రలోని శుద్ద నీటిని సంప్రొక్షిస్తూ ఈ క్రింది మంత్రమును పఠించాలిఓం ఆపో హిష్ఠా మయోభువః తా న ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యో వః శివతమో రసః తస్య భాజయతే హ నః ఉషతీరివ మాతరః తస్మా అరంగ మామ వః యస్య క్షయాయ జిన్వథ ఆపో జనయథా చ నః |
ప్రాణ ప్రతిష్ఠ
ఓ౦! అసునీతే పునరస్మాసు చక్షు: పున: ప్రాణమిహనోదేహి భోగమ్ జ్యోక్ పశ్యేమ సూర్యముచ్ఛర౦త
మనుమతే మృళయా న: స్వస్తి:
ఇతి ప్రాణప్రతిష్టాపన౦ కృత్వా
ఓ౦! నమో నారాయణాయ (ఎనిమిది సార్లు ఉచ్చరించాలి)
బ్రహ్మ
బ్రహ్మజఙ్ఞానం ప్రథమం పురస్తాద్ విసీమత: సురుచోవేన ఆవ:
సభుధ్న్యా ఉపమా అస్య విష్టాస్సతశ్చ యోనిమసతశ్చ వివ:
ఓం! వేదాత్మనాయవిద్మహే హిరణ్యగర్భాయ ధీమహి
తన్నోబ్రహ్మ ప్రచోదయాత్
రుద్ర
త్ర్యంబకం యజామహే సుగంథిం పుష్టి వర్ధనం ఉర్వారుకమివ బంధనాన్మృత్యోర్ముక్షీయ మామృతా''త్
తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
విష్ణు
ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదమ్ సమూఢమస్య పాగ్‍మ్ సురే ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్
నారాయణాయ పరిపూర్ణ గుణార్ణవాయ
విశ్వోదయ స్థితిలయో న్నియతి ప్రదాయ
ఙ్ఞానప్రదాయ విభుధాసుర సౌఖ్య దు:ఖ
సత్కారణాయ వితతాయ నమో నమస్తే
నవత౦తు దేవతాహ్వాన౦
ఓ౦కారోగ్నిశ్చ నాగశ్చ సోమ: పితృప్రజాపతీ
వాయుసూర్యౌ విశ్వేదేవా ఇత్యేతాస్త౦తుదేవతా:
త౦తుదేవతానామావాహయామి!
ఓ౦!కార౦ ప్రథమత౦తౌ ఆవాహయామి
అగ్ని౦ ద్వితీయత౦తౌ ఆవాహయామి
నాగాన్ తృతీయత౦తౌ ఆవాహయామి
సోమ౦ చతుర్థత౦తౌ ఆవాహయామి
పితౄన్ ప౦చమత౦తౌ ఆవాహయామి
ప్రజాపతిమ్ షష్టత౦తౌ ఆవాహయామి
వాయు౦ సప్తమత౦తౌ ఆవాహయామి
సూర్యమ్ అష్టమత౦తౌ ఆవాహయామి
విశ్వేదేవాన్ నవమత౦తౌ ఆవాహయామి
ఋగ్వేద౦ ప్రథమదోరకే ఆవాహయామి
యజుర్వేద౦ ద్వితీయదోరకే ఆవాహయామి
సామవేద౦ తృతీయదోరకే ఆవాహయామి
గాయత్రి దేవి - సూర్యనారాయణ
ముక్తా విద్రుమ హేమ నీల ధవళచ్చాయైర్ముఖై స్త్రీక్షణైః
యుక్తామిందునిభద్దరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం
గాయత్రీం వరదా భయాంకుశ కశా శ్శుభ్రం కపాలం గదాం
శంఖంచక్రమథారవింద యుగళం హస్తైర్వహంతీం భజే
ఆయాతు వరదా దేవీ అక్షరం బ్రహ్మసంమితమ్ గాయత్రీం ఛందసాం మాతేదం బ్రహ్మ జుషస్వ మే సర్వ వర్ణే మహాదేవి సంధ్యావిద్యే సరస్వతి ఓజో‌సి సహో‌సి బలమసి భ్రాజో‌సి దేవానాం ధామనామాసి విశ్వమసి విశ్వాయుస్సర్వమసి సర్వాయురభిభూరోమ్ గాయత్రీమావాహయామి సావిత్రీమావాహయామి సరస్వతీమావాహయామి
ధ్యేయ: సదా సవితృమ౦డల మధ్యవర్తీ నారాయణ సరసిజాసన సన్నివిష్ట: కేయూరవాన్ మకరకు౦డలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపు: ధృత శ౦ఖ చక్ర:
ఉదుత్త్య౦ జాతవేదస్౦ దేవ౦ వహ౦తి కేతవ:
దృశే విస్వాయ సూర్య౦

యజ్ఞోపవీత ధారణమ్
యజ్ఞోపవీత౦ ఇతి మ౦త్రస్యపరబ్రహ్మఋషి: పరమాత్మా దేవతాత్రిష్టుప్ చ్చ౦ద: యజ్ఞోపవీత ధారణే వినియోగ:

యజ్ఞోపవీతము మూడు పోగులు గానినాలుగు పోగులు గా గాని వుంటుందిబ్రహ్మచారి ఒక పోగును మాత్రమే దరించాలిగృహస్తు మూడు లేక నాలుగు పోగులు వాళ్ళ సాంప్రదాయాన్ని అనుసరించి దరించాలి. బ్రహ్మ ముడి  అర చేతుల యందు వుంచి ఈ క్రింది మంత్రమును పఠిస్తూ మొదటి పోగును ధరించాలి.యజ్ఞోపవీత ధారణ మ౦త్ర౦యజ్ఞోపవీత౦ పరమ౦ పవిత్ర౦ ప్రజాపతేర్యత్సహజ౦ పురస్తాత్ 
ఆయుష్యమగ్ర్య౦ ప్రతిము౦చ శుభ్ర౦ యజ్ఞోపవీత౦ బలమస్తు తేజ:

తిరిగి ఆచమనము చేయాలిగాయత్రి మంత్రమును పఠించాలి
రొండవ పోగు మ౦త్ర౦: మమ గృహస్థాస్రమ యొగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తిరిగి ఆచమనము చేయాలిగాయత్రి మంత్రమును పఠించాలి
మూడవ పోగు మ౦త్ర౦: ఉత్తరీయర్థం తృతీయ  యజ్ఞోపవీత ధారణం కరిష్యే
తిరిగి ఆచమనము చేయాలిగాయత్రి మంత్రమును పఠించాలి

నాల్గవ పోగు మ౦త్ర౦ ధానార్థం ఛతుర్థ యజ్ఞోపవీత ధారణం కరిష్యేయజ్ఞోపవీత విసర్జన మ౦త్ర౦

ఉపవీతమ్ భిన్నత౦తు౦ జీర్ణ౦ కస్మల దూషిత౦
విసృజామి జలే బ్రహ్మణ్ వర్చో ధీర్ఘాయురస్తుమే


చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు
… 
ప్రవరాన్విత …. గోత్రోత్పన్న ….… శర్మ.......... అహం భో అభివాదయే
సమర్పణ
యస్య స్మృత్యాచ నామోక్త్యా తపస్స౦ధ్యా క్రియాదిషు
న్యూన౦ స౦పూర్ణతా౦ యాతి సధ్యో వ౦దే తమచ్యుతమ్
మ౦త్రహీన౦ క్రియాహీన౦ భక్తిహీన౦ రమాపతే
యత్కృత౦తు మయా దేవ పరిపూర్ణ౦ తదస్తుమే
అనేన యజ్ఞోపవీత ధారణేన భగవాన్ భారతీరమణ ముఖ్య ప్రాణా౦తర్గత
శ్రీ లక్ష్మీనారాయణ ప్రేరణాయ,  శ్రీ లక్ష్మీనారాయణ ప్రీయ౦తా౦ వరదో భవతు శ్రీ కృష్ణార్పణమస్తు
కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యా‌త్మనా వా ప్రకృతే స్స్వభావాత్ కరోమి యద్యత్సకలం పరస్మై శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి
అచ్యుతాయ నమ: అన౦తాయ నమ: గోవి౦దాయ నమ:

ఈ క్రింది సైట్ నుండి గ్రహించబడినది 
http://gayatrisevasamithi.blogspot.in/p/blog-page_27.html 

Tuesday, December 16, 2014

telugu daily news papers

//www.andhrabhoomi.net/atham

http://www.vaartha.com/

http://www.suryaa.com/

http://www.sakshi.com/

http://www.prajasakti.com/home

http://www.eenadu.net/

Saturday, November 15, 2014

Wednesday, October 29, 2014

 ప్రౌఢ కవిత నల్ల పండితులు ఇష్ట పడుదురు
సరళ కవిత చెప్ప సామానులు సంతసింతురు
పండిత పామరులు మెచ్చు రీతి కవిత చెప్పుట
కడలి చిలికి అమృతము బడచునట్లు  భార్గవ 

Monday, October 6, 2014

తెలుగు వార్తా పత్రికలు


తెలుగు వార్తా పత్రికలు చదవటానికి క్రింద క్లిక్ చేయండి  లేదా ఆ అడ్రెస్స్ కు వెళ్ళండి

 http://www.w3newspapers.com/india/telugu/

Monday, August 18, 2014

కవితయన

మనసు పరవళ్ళుత్రొక్క వలెను
హృదయమానంద డోలికలనూగవలెను
బుద్ధి పరిపక్వత నొంది పరవసిమ్పవలేను
అట్టి కవితయె కవితయనవలేను తదన్యము కాదు  భార్గవ


తా 17-8-2014


Wednesday, April 17, 2013

Saturday, April 13, 2013

Telugu Kavulaku swagatham

Good to Know - Helpful Pressure Points!

According to ancient oriental beliefs, every organ in the human body has a representative pressure point in the hand and the foot. According to this method, massaging and applying pressure to this point for about 10 minutes, should alleviate pain, cure diseases and make us feel much better. Get to know the most important pressure points in the hands and feet/
To enlarge the photo and view it in a new tab, click on it!

The Hands
רפלקסולוגיה
1. Sinusitis  12. Eye Diseases 23. Joints 34. Appendix 45. Weight loss 
2. Headache 13. Ear diseases24. Small intestine 35. Hemorrhoids 46. Diaphragm 
3. Anxiety 14. Shoulder pain 25. Hypertension 36. Aisias Pain 47. A lump in the thyroid gland 
4. Depression  15. Lung disease 26. Spleen Diseases37. Fertility Problems 48. Parathyroid pain 
5. Insomnia  16. Diarrhea (dysentery) 27. Indigestion 38. Sexual arousal 49. Cervical pain 
6. Cooling  17. Diseases of the stomach 28. Large intestine 39. Womb 50. Back pain 
7. Energy stimulation  18. Liver disease 29. Loss of appetite 40. Prostate 51. Spinal pain 
8. Stress  19. Menstrual cramps 30. Intestinal diseases 41. Problems with ejaculation 52. Back pain 
9. Stimulation Memory  20. Heart31. Upset stomach 42. Testicular pain 
10. Eye veins 21. Diabetes 32. Bladder infection 

43. Almond pain 

11. Ear veins 22. Kidney disease 
33. Urinary Incontinence 

44. Hormone deficiency The Feet
רםלקסולוגיה
1. Sinusitis 
11. Diseases of the ear20. Diabetes29. Pain Aisias38. Shoulder Pain
2. Headaches 12. Toothache21. Kidney disease30. Infertility39. Almond pain
3. Anxiety13. Lung disease22. Small intestine

31. Sexual stimulation
40. Hormone deficiency
4. Passing out 14. Heart disease23. Digestive disorders32. Joint pain 41. Weight loss
5. Insomnia15. Diseases of blood flow24. Large intestine 33. Leg pain42. Thyroid nodules
6. Stimulate Memory
16. Hypertension 25. Bulimia 34. Heel pain43. Parathyroid pain
7. Cooling17. Diseases of the stomach26. Intestinal obstruction35. Hemorrhoids
8. Ear specialist18. Diseases of the spleen27. Appendix  36. Back pain
10. Vision problems19. Liver disease28. Bladder37. Lower back pain

Source:http://www.baba-mail.com/content_2900/The_Complete_Map_to_Our_Pressure_Points!.aspx#.UWmHj6JHLVo

Friday, April 12, 2013

 విజయ నామ సంవత్సర పంచాంగం ఇక్కడ  వున్నది  
Telugu Kavulaku swagatham

Life would be perfect if... 
anger had a STOP button
Mistakes had a REWIND button
Hard times had a FORWARD button
and Good Times a PAUSE button

Saturday, March 23, 2013

తియ్యని తెలుగుదనము ఇప్పుడు క్షేనించి పోతున్నది గ్రందిక భాష విస్వవిద్యలయ్యల్లో తలదాచు కొంటున్నదని గతంలో ఎవరో అన్నట్లు గుర్తు కాని నీటి పరిస్థితి చూస్తే విశ్వవిద్యాలయాలు కూడా గ్రందిక భాషకి ఆశ్రయం ఇవ్వటం లేదు ఎక్కడ చుసిన గేయ కవిత భావ కవిత అంతే కానీ ఛందో బద్ద కవిత చూద్దామన కానరావటం లేదు.  మన తెలుగును ఆ దేముడే కాపాడాలి.  ప్రతి గేయ కవి తనొక కవి సామ్రాట్ అన్నుకొంతున్నాడు పేపర్లలో పేరు రావాలను కుంటున్నాడు తప్ప మనము ఈ సమాజానికి ఏమి అందిస్తున్నాం అని అలోచిన్చట్లేదు.  
ఎక్కువ నీరు త్రాగటము ఆరోగ్యానికి హనికరమా 

ఎక్కువ నీరు త్రగాతము వలన మన శరిరములొని సొదియమ్ చాల పలచబడతము వలన water intoxication అనే స్థితి కలుగుతుంది.  మనము రోజుకి 6 గ్లాసుల నీరు తీసుకుంటే అది మన శేరిరానికి మంచిది కానీ అతి సర్వేత్ర వర్జితే అన్నట్లు నీరు శరీరానికి మంచిదని అదే పనిగా ఆహారం తీసుకోకుండా నీరు తాగుతువుంటే శరీరం శుష్కించి పోతుంది కాబట్టి తస్మాత్ జాగ్రత్త రోజు తగినన్ని నీరు మాత్రమే తాగండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి 
ఆరోగ్యమే మహాభాగ్యం 

Tuesday, March 19, 2013

ప్రౌడ కవిత చెప్ప పండితులు ఇష్ట పడుదురు 
సరళ కవిత నల్ల సామాన్యులు సంతసిన్తురు 
పండిత పామరులు మెచ్చు రీతి కవిత చెప్పుట 
కడలి చిలికి అమృతము బడచునట్లు భార్గవ 

ఆటవెలదులు కావు తేటగీతులు కావు 
శీస పద్యమసలు కానేకాదు 
మనసు నచిన రీతి నే కవిత నల్లితి 
నచ్చ నాన్నా నీవు నచ్చకున్న  కానీ భార్గవ 

Saturday, March 24, 2012

జ్యోతిష్యం జ్యోతిష్కుడు

జ్యోతిష్యం వక శాస్త్రం మానవుల భావిష్యతహుని తెలుసుకునే శాస్త్రము జ్యోతిష్య పండితులు నిష్టతో జాతకాన్ని చూస్తే ఆ జాతకుని శుభాశుభ ఫలితాలని తెలుపగలరు కాని జ్యోతిష్కుడు లౌక్యం పాటించి జాతకునికి రాబోవు కీడు గురించి అతను బాధపడేలా కాకుంట సూచనా మాత్రంగా చెప్పి దానికి తగిన శాంతి చెప్పిన అటు జాతకుడు ఇటు జ్యోతిష్కుడు మంచిగా వుంటారు కానీ తనకు శస్త్ర జ్ఞ్యనం వుంది కాదని వున్నది వున్నట్లు చెప్పితే జాతకుని కోపానికి గురికావలసి వస్తుంది.  ప్రతి జాతకునికి తన జీవితంలో కొన్ని మంచి రోజులు కొన్ని చెడ్డ రోజులు ఉంటాయీ మహార్జతకులు అనుకునే మానవులు సైతం జీవితంలో కొన్ని చెడు అనుభవాలు చవి చూడక తప్పదు.  శ్రీనాధ మహా కవి సైతము చివరి దశలో ఎంతటి కష్టాలు పడ్డాడో మనందరికీ తెలుసు.
స్త్రీలకు రజస్వల వివాహం రెండు కూడా వారి జాతకాన్ని నిర్నాఎంచే సంగటనలు కావచు కాని కేవలం చెడు ఫలితాలని సూచనా మాత్రంగా చెప్పి వాటికి తగు శాంతులు వివరిస్తే జోతిస్కునికి ఎటువంటి అపక్యాతి రాదు.  ఎప్పటి నుండో మనము పంచాంగంలో మంచి రోజులు, శుభా ఫలితాలు అశుభ ఫలితాలు బల్లి పాటు ఫలితాలుతో రజస్వల విషయంలో మంచి నక్షత్రాలు చూస్తున్నాము వాటిని అదేవిధంగా వ్రాస్తే ఎటువంటి ఇబ్బంది  వుండదు.  కాని తెలివితేటలతో ఎక్కువగా వ్రాయటం అనర్ధాలకి దారితీస్తుందని వేరే చెప్పక్కర్లదే.

Friday, March 23, 2012


ఆచారాలు 


 ఈ సృష్టిలో ఏ జీవికి లేనిది వక్క  మనిషికే వున్నది తెలివితేటలు.  ఆ తెలివితో ఈ ప్రపంచంలోని వివిధ విషయాలను తెలుసుకున్నాడు మానవుడు.  మన మహర్షులు నిజానికి మంచి శాస్త్రజ్ఞులు వాళ్ళు వారి దివ్య మేధస్సుతో మనకు ఎన్నో శాస్త్రాలను తెలియ చేసారు అంతేకాక మనము ఈ ప్రప్నచంలో ఏవిధంగా జీవించాలో కూడా చెప్పారు.  కాని మనము మన మిడి మిడి జ్ఞానంతో మన శాస్త్రాల పట్ల పూర్తిగా అవగాహన లేక మన మహర్షి విరచిత శాస్త్రాలని విమర్సిస్తున్నాము.  నిజానికి మనము మన శాస్త్ర సంపదని విమర్శించటానికి ఎంతవరకు సమర్దులము అని ఆలోచించాలి. ఇంటి దొడ్డి వాకిటి ముందు తులసి చెట్టు పెట్టుకోండి అని చెప్పారు కేవలము తులసి వక చెట్టు అంటే అందరు పాటించరని తులసి దేవత అన్నారు మహర్షులు తులసి దేవత అనటానికి కారణము  ప్రతి మనిషి భక్తితో వాళ్ళ  ఇంటిలో తులసిని వుంచుకుంటారని అయ్ వుంటుంది.  దానికి మనము రెండు రకాలగా తీసు కుంటున్నాము వకటి దేముడి మీద నమ్మకము వున్నవాళ్ళు తులసి ఇంట్లో పెట్టుకొని దానికి పూజలు చేస్తూ పసుపు కుంకుమ కొమ్మల మీద విపరీతంగా చల్లుతూ చెట్టుని పెరగకుండా చేస్తున్నారు.  ఇక రెండో రకం మనుషులు తులసి వక చెట్టు అది దేముడు ఎలా అవుతుంది చెప్పండి అని వాదన చేస్తూ ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోవటం లేదు నిజానికి ఈ రెండు రకాల భావనలు సరి ఆయనవి కావు.  మహర్షుల ఉద్దేశం ప్రతి  మనిషి విధిగా తన ఇంట్లో తులసి చెట్టు పెట్టుకొని దానిని మంచిగా కాపాడుతూ తులసి వల్ల లాభాలు పొందాలని  అయ్వుంటుంది.  తులసి చెట్టుకు మంచి అవుషధ  గుణములు ఉన్నయీ తులసి చెట్టు మీద నుండి వచ్చే గాలి మనకు ఆరోగ్యాన్నిస్తుంది దగ్గు, జలుబు మొదలగు రోగాలనుంది నివారిస్తుంది.  మనము తులసి చెట్టు ఇంట్లో వుంచుకొని రోజు వక దళాన్ని తినటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.  తీర్థంలో తులసిని ఉపయోగించడం కూడా మన ఆరోగ్యానికి మంచిదనే.  దీనిని  గుడ్డిగా ఆచరించకుండా ఆ ఆచారం వెనక వున్న అంతరార్ధాన్ని గమనిచి ఆచరిస్తే తప్పక మనకు మెయిలు జరుగుతుంది.

Thursday, March 22, 2012


  ఉగాది ఎక్కడ 

తీయని కోయాల రాగాలు ఎక్కడ 
చిగురుంచే మామిడి రెమ్మలు ఎక్కడ 
చల్లగా వీచే వేఎప కొమ్మలు ఎక్కడ 
మనసుకి హాయీ కొలిపే వసంత గాలులు ఎక్కడ 
ప్రేమాభిమానాలు చూపే స్నేహితులు ఎక్కడ 
ఆదరాభిమానాలు అడుగంతాయీ 
భందు ప్రీతి కరువయ్యేంది 
కమర్సియలిటి పెరిగేంది 
మామిడాకులు కొన్నుక్కో 
వేపపువ్వు కొన్నుక్కో 
బెల్లము చింతపండు సరేసరి 
మంచినీళ్ళు కూడా కొనుక్కున్తేనే దొరుకుతాయీ 
ఈది మన ఈ ఉగాది సంబరం 
వేసవి ఎండలు పెరిగాయే 
దుమ్ము దూలి పెరిగింది 
రోగాలు పెరిగాయీ 
డాక్టర్ బిల్లులు బాగా పెరిగాయీ 
బియ్యంలో కల్తి 
కూరలలో కల్తి 
చివరికి పాలల్లో కూడా కల్తి 
ఏది మన అభివృద్ధి 
పెంచిన రైల్ చర్గీలు 
వడ్డించిన కొత్త పన్నులు 
ఈ ఉగాది మనకిచిన కోత్హదనం 
పిల్లవాని బుగ్గగిల్లి వాడు యేడుస్తే సంతోషించే శాడిస్టు లా వుంది  మన ప్రభుత్వం 
ఇలా వున్నా  మనం ఇంకా ఆనందంగా వున్నాము 
ఎందుకంటె మనం ఆశావాదులం 
ఎన్ని కష్టాలు వచిన్న మనము భారిస్తాము 
ఇంకా నవ్వుతూనే వుంటాము 
అదే మనకు ఆ దేముడు ఇచ్చిన  వరం 
బాధలన్ని మరచి పోదాం 
ఎండమావిలో నీళ్ళు వెతుకుదాం 
ఆనందంగా వుందం 
అందరికి ఆనందాన్ని పంచుదాం
ఈ కొత్త సమత్సరం మనకు 
ఎటువంటి కష్టన్నైయ్న తట్టుకునే సేక్తి నివ్వాలని 
ఆ దేముడిని ప్రార్దిర్దాం