9, మార్చి 2022, బుధవారం

హితాన్ని కలిగించేదే ధర్మం

 శ్లోకం:☝️

*కః పథ్యతరో? ధర్మః l*

*కశ్శుచిరిహ? యస్య మానసం శుద్ధం l*

*కః పండితో? వివేకీ l*

*కిం విషమ్? అవధీరణా గురుషు ll*

  - ప్రశ్నోత్తర రత్నమాలిక


భావం: హితాన్ని కలిగించేదే ధర్మం

ఎవరి మనసు పరిశుద్ధంగా ఉంటుందో వారే శుచిగా ఉన్నవారు.

ఆత్మకూ - అనాత్మకూ (జీవాత్మకూ -  పరమాత్మకూ) భేదం తెలిసినవాడే పండితుడు.

గురువాజ్ఞను తిరస్కరించడం (పెడచెవిన పెట్టడం) - విషతుల్యం.

కామెంట్‌లు లేవు: