💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో|| *త్రయః కాలకృతాః పాశాః*
*శక్యన్తే న నివర్తితమ్।*
*వివాహో జన్మ మరణం*
*యథా యత్ర చ యేన చ॥*
తా|| *వివాహము, జన్మ, మృత్యువు ఈ మూడు కాలపాశములు*.
*ఎప్పుడు ఎక్కడ ఎవడిచే అనుభవించబడవలెనో అప్పుడు అక్కడ అతడు అనుభవించవలసినదే!*
*ఇవి మార్చడానికి అసాధ్యమైనవి.*
✍️🌸💐🌹🙏