19, ఆగస్టు 2025, మంగళవారం

సద్గుణాలు

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *స జీవతి గుణో యస్య*

        *ధర్మో యస్య స జీవతిl*

        *గుణధర్మవిహీనస్య*

        *జీవితం తస్య నిష్ఫలమ్ll*


         *||| -అజ్ఞాతకవి- |||*


తా𝕝𝕝 *సద్గుణాలు కలిగి ఉండి ధర్మాన్ని ఆచరించేవాడి జీవితమే జీవితం.... సద్గుణములు లేక ధర్మాన్ని ఆచరించని వాడి జీవితం వ్యర్థం....*


 ✍️VKS ©️ MSV🙏

హృదయ పరివర్తన

 ♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️


*హృదయ పరివర్తన రావాలి*

                 ➖➖➖


*మనం మన కోరికలను తీర్చుకోవడం కోసం, దుఃఖములను, పాపములను పోగొట్టుకోవడం కోసం గుడికి పోవడం, తీర్థయాత్రలు చేయడం, పుణ్య నదులలో స్నానం చేయడం వంటివి చేస్తుంటాం.*


అయితే ఇవన్నీ మంచివే, చేయవల్సినవే. కానీ వీటి అసలు అర్థం కోరికలు తీర్చుకోవడము కోసమో, పాపాలు పోగొట్టుకోవడం కోసమో మాత్రం కాదు!


*ఇవన్ని హృదయ పరివర్తన రావడానికే తప్ప మరొకటి కాదు!!*

కాకరకాయను తీసుకెళ్ళి పుణ్యనదులలో  ముంచితే దాని చేదు పోతుందా!!? ప్రతినిత్యం అనేక పాపములను చేస్తూ, *మనసులో ఉన్న అసుర గుణాలును తొలగించుకోక గుడులు చుట్టూ తిరుగుతూ, పూజలు, పుష్కరాలు చేసేస్తే ఆ పాపాలన్నీ పోతాయా!?*  దేవుడు అనుగ్రహిస్తాడా!?? 

ఇవి కాదు, *హృదయంలో పరివర్తన ముఖ్యం. ఆ పరివర్తన రానిదే ఎన్ని పూజలు చేసినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా ప్రయోజనం ఏమీ లేదు..*


♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️

వేద ఆశీర్వచనం

 *నమస్తే సదా వత్సలే మాతృ భూమే*


*కలియుగాబ్ది 5126*

*శ్రీ శాలివాహన శకం 1947 స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనము - వర్ష ఋతువు - శ్రావణ మాసం - కృష్ణ పక్షం -‌ ఏకాదశి - ఆర్ద్ర -‌‌ భౌమ వాసరే* (19.08.2025)


ప్రముఖ వేదపండితులు, తణుకు /తాలూకా ఇరగవరం వాస్తవ్యులు 

*బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి శివశర్మ ఘనపాఠీ* *(9491391009, 9440091234)* గారి నేటి వేద ఆశీర్వచనం.





.🙏🙏 

భవదీయుడు

దశిక ప్రభాకరశాస్త్రి 

9849795167

----------------------------------------------

*పిల్లలకి బతుకుతో పాటు భారతీయత కూడా నేర్పండి*