14, ఏప్రిల్ 2024, ఆదివారం

అష్టావధానం

 


శ్రీభారత్ వీక్షకులకు శ్రీక్రోధి నామ ఉగాది శుభాకాంక్షలు 🌹 అవధాన విద్య మన తెలుగు సంపద.  అష్టావధానం, శతావధానం, సహస్రావధానం, బృహత్ సహస్రావధానం వంటి ఎంతో వైవిధ్యంతో, విభిన్న రూపాలలో అలరారే ఈ విద్యను సాక్షాత్తు సరస్వతీ రూపంగా చెబుతారు. నాలుగైదు శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ అవధాన విద్య ను, దానిలో ఆరితేరిన ఎందరో అవధానుల గురించి శ్రీభారత్ వీక్షకులకు సీరియల్ గా  పరిచయం చేస్తున్నారు ప్రముఖ సాహితీవేత్త ఆచార్య వేణు గారు.  ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: