5, మే 2024, ఆదివారం

రామాయణం లో ఒక శ్లోకం

రామాయణం లో ఒక శ్లోకం ఉంది

యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ । స వై రాఘవశార్దూల! ధర్మస్త్వాం అభిరక్షతు ॥


 శ్రీమద్వాల్మీకిరామాయణే అయోధ్యాకాణ్డే పఞ్చవింసస్సర్గః (౩)


“ఓ రఘువంశశ్రేష్ఠా! శ్రీరామా! నీవు త్రికరణశుద్ధిగా నియమపూర్వకముగా అనుసరించు ధర్మమే నిన్ను కాపాడును”.

అని ఉంది


నీతికి ధర్మానికి ధైర్యం ఎక్కువ. అది ఒకరిని అండ చూసుకొని మాట్లాడదు.


అదే అధర్మానికి భయమెక్కువ అది ఎప్పుడూ 10 మంది లోనే ఉంటున్ది .నాచుట్టూ ఇందరు ఉన్నారని చూపుతూ మేక గాంభీరంతో ఉంటుంది. లోపల భయమే నేను చేసేది అధర్మమే కానీ ఇలా ఉంటే 

నన్నుచూసి అందరూ భపడతారు అని అనుకుంటుంది.

ఇది భ్రాంతి రూపేణ సంస్థితా ఇలా చండీలో కూడా ఉంది.


మనం చేసేది ప్రతిదీ వేదంలోనే ఉంది.

కామెంట్‌లు లేవు: