*భక్తి-ముక్తి. లేదు అనురక్తి*
ఉ॥
భక్తికి ముక్తికిం గొదువ ప్రాకృతికమ్మగు జీవరాశికిన్
శక్తికి యుక్తికిం దగిన సత్తువ యుండియు లోపమేర్పడెన్
భుక్తికి భక్తికిన్ మరియు ముక్తికిఁ జింతనఁ జేయ రక్తియున్
యుక్తియు గల్గు మానవుడు యోచనఁ జేయడు మోక్షమార్గమున్
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి