1, అక్టోబర్ 2025, బుధవారం

ఈ పద్యం గుర్తున్నదా చేతులారంగ శివుని బూజింపడేని నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని దయయు సత్యంబులోనుగా తలపడేని గలుగనేటికి తల్లుల కడుపు చేటు!

 ఈ పద్యం గుర్తున్నదా

చేతులారంగ శివుని బూజింపడేని

నోరునొవ్వంగ హరికీర్తి నుడువడేని

దయయు సత్యంబులోనుగా తలపడేని

గలుగనేటికి తల్లుల కడుపు చేటు!

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

ఉన్నదండీ.
మొన్ననే మనసు లోనికి వచ్చింది. కనీసం నాలుగైదుసార్లు మననం చేసుకొని ఉంటాను.
చాలా చక్కని సులభమైన పద్యం.

సాంకేతిక అంశం. తెలుగు ఛందస్సులో పాదం చివర పదం పూర్తికాలం గొప్ప సొగసునీస్తుంది. మంచి పఠనీయతను కలిగిస్తుంది.