16, జనవరి 2024, మంగళవారం

ధాత్రుత్వం అంటె




 పసుపు చీరలో ఉన్న తల్లి పేరు యశోద. మధురలోని శ్రీ బాంకే బిహారీ ఆలయం వెలుపల గత 30 సంవత్సరాలుగా ఆలయానికి వచ్చే భక్తుల చెప్పుల కాపలా కాస్తున్నారు. ఆమెకు 20 ఏళ్ల వయసున్నప్పుడు ఆమె భర్త చనిపోయాడు. తనకు 50 ఏళ్లు నిండిన సందర్భంగా ఈ తల్లి... తాను చెప్పులు కాపలా కాయడం ద్వారా సంపాదించిన 51 లక్షల 10 వేల 25 రూపాయల ను అయోధ్యలో  దేవాలయ ధర్మశాల నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు. ఏముంది ఈ మట్టిలో... ఇలాంటి పుణ్యమూర్తులకు జన్మనిచ్చింది పావన జననివమ్మా భారతమాతా....🙏

కామెంట్‌లు లేవు: