13, సెప్టెంబర్ 2025, శనివారం

భువనవిజయం

 శ్రీకృష్ణదేవరాయల కాలంలోని "భువనవిజయం"లో ఉన్న ఎనిమిది మంది కవులను అష్టదిగ్గజ కవులు అంటారు. 

వారు:-

1. అల్లసాని పెద్దన (మనుచరిత్ర, హరికథా సారం).

2. నంది తిమ్మన (పారిజాతాపహరణం).

3. ధూర్జటి (శ్రీకాళహస్తీశ్వర శతకం).

4. మాదయ్యగారి మల్లన (రాజశేఖర చరిత్ర).

5. అయ్యలరాజు రామభద్రుడు (రామాయణ కథ).

6. పింగళి సూరన (ప్రభావతీ కళ్యాణం, కళాపూర్ణోదయం).

7. రామరాజభూషణుడు (వసుచరిత్ర).

8. తెనాలి రామకృష్ణుడు (ఉద్భట, పాండురంగ మహత్యం).


అష్టదిగ్గజాలు :-

ఎనిమిది దిక్కులయందలి ఏనుగులు ( భార్యలతో సహా )


1. ఐరావతం (అభ్రం)

2. పుండరీకం (కపిల)

3. వామనం (పింగళ)

4. కుముదం (అనుపమ)

5. అంజనం (తామ్రపర్ణి)

6. పుష్పదంతం (శుభ్రదంతి)

7. సార్వ భౌమం (అంగన)

8. సుప్రతీకం (అంజనా వతి)

కామెంట్‌లు లేవు: