23, మార్చి 2012, శుక్రవారం


  ఉగాది ఎక్కడ 

తీయని కోయాల రాగాలు ఎక్కడ 
చిగురుంచే మామిడి రెమ్మలు ఎక్కడ 
చల్లగా వీచే వేఎప కొమ్మలు ఎక్కడ 
మనసుకి హాయీ కొలిపే వసంత గాలులు ఎక్కడ 
ప్రేమాభిమానాలు చూపే స్నేహితులు ఎక్కడ 
ఆదరాభిమానాలు అడుగంతాయీ 
భందు ప్రీతి కరువయ్యేంది 
కమర్సియలిటి పెరిగేంది 
మామిడాకులు కొన్నుక్కో 
వేపపువ్వు కొన్నుక్కో 
బెల్లము చింతపండు సరేసరి 
మంచినీళ్ళు కూడా కొనుక్కున్తేనే దొరుకుతాయీ 
ఈది మన ఈ ఉగాది సంబరం 
వేసవి ఎండలు పెరిగాయే 
దుమ్ము దూలి పెరిగింది 
రోగాలు పెరిగాయీ 
డాక్టర్ బిల్లులు బాగా పెరిగాయీ 
బియ్యంలో కల్తి 
కూరలలో కల్తి 
చివరికి పాలల్లో కూడా కల్తి 
ఏది మన అభివృద్ధి 
పెంచిన రైల్ చర్గీలు 
వడ్డించిన కొత్త పన్నులు 
ఈ ఉగాది మనకిచిన కోత్హదనం 
పిల్లవాని బుగ్గగిల్లి వాడు యేడుస్తే సంతోషించే శాడిస్టు లా వుంది  మన ప్రభుత్వం 
ఇలా వున్నా  మనం ఇంకా ఆనందంగా వున్నాము 
ఎందుకంటె మనం ఆశావాదులం 
ఎన్ని కష్టాలు వచిన్న మనము భారిస్తాము 
ఇంకా నవ్వుతూనే వుంటాము 
అదే మనకు ఆ దేముడు ఇచ్చిన  వరం 
బాధలన్ని మరచి పోదాం 
ఎండమావిలో నీళ్ళు వెతుకుదాం 
ఆనందంగా వుందం 
అందరికి ఆనందాన్ని పంచుదాం
ఈ కొత్త సమత్సరం మనకు 
ఎటువంటి కష్టన్నైయ్న తట్టుకునే సేక్తి నివ్వాలని 
ఆ దేముడిని ప్రార్దిర్దాం 

కామెంట్‌లు లేవు: