4, అక్టోబర్ 2020, ఆదివారం

తేనె యెుక్క లక్షణం

 తేనె యెుక్క లక్షణం వేదం యీ విధంగా తెలుపు చున్నది. అశ్వినీ పిబతం మధు, తత్ ఈ ద్యగ్నీ శ్రుతి వ్రతా,ఋతూనా యఙ్ఞం వా హసా.అని తెలుపు చున్నది. అశ్వ శక్తి లాంటిది దేహమునకు తేనె వలన ధాతు పుష్టి కలుగునని మరియు రక్తంలో దోషములను నివృత్తి చేయును. అశ్వ మునకు కూడా బెల్లం తినుట వలన దాని అశ్వ శక్తి అధికమగును. మన దేహమునకు కూడా నిత్య ఆహారములో యిదికూడా ప్రధానమైనది. ఎందుకనగా మన వృత్తి వ్యాపారములలో నిత్యం చాలా శక్తిని కోల్పో వుదము. దానిని సమ పాళ్ళలో వుంచు శక్తి దీనికి కలదు. హోమ ప్రక్రియలో శుద్ది చేయుటకు యిదికూడా వకు ఉపకరణము. పంచామృత ములవలన స్థలము, అగ్ని శుద్ది కలుగును. తేనె వలన దేహమునకు తేజస్సు లభించును. వెయ్యి తేనె సమ పాళ్ళలో సేవను ఆరోగ్యదాయరం. ఆయుర్వేద ములో ప్రతీ చూర్ణమునకు తేనె తోనే సేవనం.దీనివలన చూర్ణముయెుర్చూర్ణముయెుక్క లక్షణము తక్షణమే ఫలించును.

కామెంట్‌లు లేవు: