20, జూన్ 2023, మంగళవారం

భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలులో

 భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలులో....

అక్టోబర్‌ 1వ తేదీ నుంచి 12వ తేదీ వరకు


''సప్తమోక్ష క్షేత్ర యాత్ర''  చేయండి...


ద్వారక, పుష్కర్‌, మాతృగయ, కురుక్షేత్ర, హరిద్వార్‌, మధుర, ఉజ్జయని, నాగేశ్వరం, ఓంకారేశ్వరం క్షేత్రాల సందర్శన నిమిత్తం ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడమైనది.


యాత్ర వివరాలు

----------

అక్టోబర్‌ 1వ తేదీన చెన్నై ఎగ్మోర్‌ నుంచి ఈ ప్రత్యేక రైలు బయలుదేరును...


దారి పొడవునా అంటే నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, బాపట్ల, విజయవాడ, గుంటూరు, మిర్యాలగూడ, నల్గొండ, హైదరాబాద్‌, కాజీపేట, రామగుండం, సరిపూర్‌ కాగజ్‌నగర్‌ల మీదుగా ఆయా ప్రాంతాల్లో ఉన్న భక్తులను ఎక్కించుకొని వెళ్ళును....


భోజనం

------

ఉదయం - కాఫీ / టీ / పాలు / అల్పాహారం

మధ్యాహ్నం - రుచికరమైన బ్రాహ్మణ భోజనం

సాయంత్రం - స్నాక్స్‌ /టీ/కాఫీ/పాలు

రాత్రి - అల్పాహారం

ప్రత్యేకంగా బ్రాహ్మణ వంటవారిచే రైలులో ఏర్పాటు చేయబడిన కిచెన్‌లో ఆహార పదార్ధములు తయారు చేయబడును. (ఉల్లి/వెల్లుల్లి నిషిద్ధం)


బస

---

క్షేత్రాల సందర్శన సమయాల్లో ప్రత్యేక బస ఏర్పాటు

స్లీపర్‌ క్లాస్‌ వారికి నాన్‌ ఏసీ రూమ్‌లు

ఏసీ క్లాసుల వారికి ఏసీ రూమ్‌లు ఇవ్వబడును

ఇద్దరికి కలిపి ఒక గది ఇవ్వబడును 


యాగాలు / దర్శనం 

-----------

1. పది మంది పురోహితుల బృందం

2. ప్రతి క్షేత్రంలో ప్రత్యేక పూజలు /హోమాలు

3. మహాలయ పక్షం కావడంతో మన పురోహితుల ఆధ్వర్యంలో  పితృతర్పణాలు


ప్రత్యేకతలు

-------

బృందావన క్షేత్రంలో పుష్పగిరి పీఠాధిపతి అభినవోద్దండ శ్రీశ్రీశ్రీ విద్యాశంకర భారతీ స్వామి వారి చేతుల మీదుగా

''మహా సుదర్శనహోమం'' వేదాశీర్వచనం ఏర్పాటు చేయడమైనది.


యాత్ర పొడవునా... హిందూధర్మ ప్రచారకులు శ్రీ రాధామనోహర్‌దాస్‌ గారి సత్సంగాలు


భద్రత

----

1.రైలులో ప్రతీ భోగీలో రైల్వేస్‌ తరపున ఒక మేనేజరు.

2.మన తరపున ఒక వాలంటీరు

3.ఆయా క్షేత్రాల్లో ఆ భోగీలోని వారిని దగ్గరుండి దర్శనానికి తీసుకువెళ్లడం

తిరిగి రైలుకు చేర్చడం ద్వారా భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా చూడటం జరుగుతుంది.

4. రైలులో సమయానికి ఆహారం, మంచినీరు, టాయిలెట్ల పరిశుభ్రత అన్నిటినీ వాలంటీర్లు పర్యవేక్షించడం జరుగుతుంది.

5.రైలులో సీసీ కెమెరాలు, మైక్‌ ఏర్పాటు చేయడమైనది.

6. రైలు ఆయా క్షేత్రాల్లో చేరిన సందర్భంల మీ లగేజీ రైలులో ఉంచినను ఎటువంటి ఇబ్బంది ఉండదు. 

7. ఈ రైలులో ప్రయాణించే వారికి ప్రయాణ ఇన్స్యూరెన్స్‌ వర్తించును.

8. ఆరోగ్యం విషయంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని పరీక్షించడానికి రైలులో డాక్టరు సదుపాయం.


ప్రత్యేకతలు

-------

1. మొదట బుక్‌ చేసుకున్నవారికి బెర్తుల కేటాయింపులో ప్రధాన్యత ఇవ్వబడును.

2. 60 సంవత్సరములు పైబడిన వారికి లోయర్‌ బెర్తుల కేటాయింపుకు ప్రాధాన్యత ఇవ్వబడును

3. గ్రూప్‌ బుక్కింగ్‌ చేసుకొనేవారికి (ఐదుగురు అంతకంటే ఎక్కువ) కన్షెషన్‌ కలదు


బుకింగ్‌ విధానం

---------

1. ఆధార్‌ కార్డు పంపించాలి.

2. బుకింగ్‌ సమయంలో ప్రయాణ ఛార్జీలో 50 శాతం చెల్లించాలి.

3. ప్రయాణానికి 30 రోజుల ముందు మిగిలిన 50 శాతం చెల్లించాలి.

4. మీ వాట్సప్‌ నెంబరుకు బుకింగ్‌ కూపన్‌, రైలు ప్రయాణానికి వారం రోజుల ముందు టిక్కెట్‌, బెర్తు నెంబరు పంపబడును.

5.  మీ బోగీలో మీకు రక్షణగా ఉండే వాలంటీర్‌ నెంబరు ముందుగానే పంపబడుతుంది.

6. మీరు ఏ స్టేషన్‌లో రైలు ఎక్కాలో టిక్కెట్‌తోపాటు సూచించబడుతుంది...


టిక్కిట్‌ ధరలు (ఒక్కరికి)

--------

ఈ పన్నెండు రోజుల యాత్రకుగాను

1st AC........Rs.63,000/-

2nd AC........Rs.58,000/-

3rd AC........Rs.50,000/-

Sleeper.......Rs.38,000/-గా నిర్ణయించడమైనది...


పరిమిత సీట్లు మాత్రమే కలవు...


మహాలయ పక్షాల్లో సప్తమోక్ష క్షేత్రాలను సందర్శించడం అనేది పూర్వజన సుకృతం. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేసే ఈ యాత్రను ఎటువంటి కష్టం లేకుండా అన్నిచోట్లా దర్శనాలు, హోమాలు, తర్పణాలు జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగింది. 


వెంటనే సంప్రదించండి..

రమేష్‌ అయ్యంగార్‌, 83310 08686, 83320 08686

కామెంట్‌లు లేవు: