20, జూన్ 2023, మంగళవారం

మనవారి #మేధస్సు

 *#ఇదండీ #మనవారి #మేధస్సు👇*


*తృటి =సెకండ్ లో 1000 వంతు*

*100 తృటులు =1 వేద*

*3 వేదలు=1 లవం*

*3 లవాలు=1 నిమేశం, రెప్ప పాటుకాలం*

*3 నిమేశాలు=1 క్షణం*

*5 క్షణాలు=1 కష్ట*

*15 కష్టాలు=1 లఘువు*

*15 లఘువులు=1 దండం*

*2దండాలు=1 ముహూర్తం*

*2 ముహూర్తాలు=1 నాలిక*

*7 నాలికలు=1యామము, ప్రహారం*

*4 ప్రహరాలు=ఒక పూట*

*2 పూటలు=1 రోజు*

*15 రోజులు=ఒక పక్షం*

*2 పక్షాలు=ఒక నెల*

*2 నెలలు=ఒక ఋతువు*

*6 ఋతువులు=ఒక సంవత్సరం.*

*10 సంవత్సరలు= ఒక దశాబ్దం*

*10 దశాబ్దాలు= ఒక శతాబ్దం.*

*10 శతాబ్దాల= ఒకసహస్రాబ్ది*

*100 సహస్రాబ్ది=ఒక ఖర్వ, లక్ష సంవత్సరాలు*

*4లక్షల 32 వేల సంవత్సరాలు= కలియుగం*

*8లక్షల 64 వేల సంవత్సరాలు=ద్వాపర యుగం*

*12లక్షల 96 వేల సంవత్సరాలు=త్రేతాయుగం*

*17లక్షల28 వేల సంవత్సరాలు=కృత యుగం*


*పై 4 యుగాలు కలిపి=చక్రభ్రమణం. (చతుర్యుగం) 71 చక్రభ్రమాణాలు=ఒక మన్వంతరం*

*14 మన్వంతరాలు = ఒకకల్పం*

*200 కల్పాలు ఐతే = బ్రహ్మరోజు*

*365 బ్రహ్మరోజులు =బ్రహ్మ సంవత్సరం*

*100 బ్రహ్మ సంవత్సరాలు= బ్రహ్మసమాప్తి*

*ఒక బ్రహ్మసమాప్తి= విష్ణుపూట*

*మరోబ్రహ్మఉద్బవం= విష్ణువుకు మరో పూట*


*విదేశీయులు మాత్రమే కనుగొన్నట్లుగా చెప్పుకనేటటువంటి ఎన్నో విషయాలు మన యోగులు మునులు ఏనాడో కనుగొనినారు. అందుకు మనమందరము గర్వరడాలి.*


*🙏🙏సేకరణ 🙏🙏*

కామెంట్‌లు లేవు: