12, ఏప్రిల్ 2025, శనివారం

హనుమత్ విజయోత్సవం

 🌺 హనుమత్  విజయోత్సవం

             శుభాకాంక్షలు🌺

శ్రీ నెట్టికంటి ఆంజనేయ స్వామి దేవాలయం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం,  అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలంలోని  "కసాపురం" గ్రామంలో ఉన్న ప్రసిద్ధ ఆంజనేయ స్వామి క్షేత్రం.  ఇక్కడ వెలిసిన  ఆంజనేయ స్వామి తన కుడి కన్నుతో భక్తులను అనుగ్రహిస్తున్నందున, ఈ ప్రదేశాన్ని "నెట్టికంటి" అని పిలుస్తారు.   భక్తులు ఇక్కడ వెలిసిన ఆంజనేయ స్వామి కోర్కెలు తీర్చి కల్పతరువుగా,  వరప్రదాతగా పూజిస్తారు.  


ఈరోజు మనం హనుమద్ విజయోత్సవం జరుపుకుంటున్నాము.  ఈ  సందర్భంగా హనుమను కీర్తించే  "కీర్తనలు"  విని తరిద్దాం.


ఈ క్రిందిలింకులో అద్భుతమైన "ఆంజనేయస్వామి"  భజనలు ఉన్నాయి.

మీరు వినండి,  మీవారికి పంపండి.  తప్పకుండా LIKE చేయండి.  PLEASE.




మీ రాధాకృష్ణ

కామెంట్‌లు లేవు: