27, జులై 2025, ఆదివారం

ఐదవ దశ

 


శ్రీభారత్ వీక్షకులకు శుభాకాంక్షలు 🌹బాల్య, యౌవన, కౌమార, వార్ధక్య మనే నాలుగు దశలు అందరికీ ఉంటాయని మనకు తెలుసు. కానీ ప్రతి జీవునికి ఆ నాలుగింటితోపాటు ఐదవ దశ కూడా ఉంటుందంటూ అర్జునుడికి హితబోధ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. దానిని గురించి ఎంతో చక్కగా ఈ ఎపిసోడ్ లో వివరించారు యువ సాధకుడైన సునీల్ ఆకెళ్ల. వినండి. వారం వారం గీతా మార్గం. ఇటువంటి విశిష్టమైన ఎపిసోడ్స్ ఉచితంగా వీక్షించడానికి వెంటనే చానల్ ను subscribe చేయండి, శ్రీభారత్ కుటుంబ సభ్యులు కండి.🙏

కామెంట్‌లు లేవు: