1, డిసెంబర్ 2020, మంగళవారం

నక్షత్ర దర్శనం

 🌹🌺🌸🥀🌷💐


*కార్తికంలో నక్షత్ర దర్శనం ప్రాధాన్యం ఏమిటి?*


*కార్తికమాసంలో నక్షత్ర కూటమిని విరాట్ పురుషునిగా భావించి ఆరాధించాలి ఈ నక్షత్ర పురుషునికి కృత్తిక కటిస్తానం. మూల నక్షత్రం పాదాలు. రోహిణి తొడలు. అశ్వని మోకాళ్లు, పూర్వాషాడ, ఉత్తరాషాడ పిరుదులు. ఉత్తర ఫల్గుణి, పూర్వ ఫల్గుణి నక్షత్రాలు మర్మస్థానాలు. ఉత్తరాబాధ్ర, పూర్వాభాద్ర నక్షత్రాలు భుజాలు. రేవతి కుక్షి. అనురాధ వక్షస్థలం. విశాఖ ముంజేతులు హస్త చేతులు. పునర్వసు వేళ్లు. జ్యేష్ఠ కంఠం. పుష్యమి ముఖం. భరణి శిరస్సుగా మారిపోతాయి. కార్తిక మాసంలో నక్షత్ర పురుష పూజ అంటే విశాల విశ్వారాధనగా భావించాలి*


*నక్తవ్రతం చేయాల్సిన రోజులు : కార్తిక సోమవారాలు పూర్తి ఉపవాసం చేయాల్సిన రోజులు : కార్తిక ఏకాదశి తిథులు, పౌర్ణమి.*


                   *భక్తి*

                  M.s.s.k

1 కామెంట్‌:

చెరుకూరి విశ్వనాధ శర్మ చెప్పారు...

దయ చేసి, కార్తీక సోమవారం నక్షత్ర దర్శనం సమయం లో చదవాల్సిన శ్లోకం చెప్తారా?