8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సాంఖ్య యోగః 🌸* *2-అధ్యాయం, 21వ శ్లోకం*

 🕉️🪷 *ఓం శ్రీ కృష్ణపరబ్రహ్మణే నమః* 🪷🕉️

 *🪷 శ్రీ మద్భగవద్గీత🪷* 

 *🌸 అథ ద్వితీయోధ్యాయః 🌸* 

 *🌸 సాంఖ్య యోగః 🌸* 

 *2-అధ్యాయం, 21వ శ్లోకం* 


 *వేదా వినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ |* 

 *కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్|| 21* 


 *ప్రతిపదార్థం*


వేద = తెలుసుకున్న; అవినాశినం = నాశము కానిది; నిత్యం =నిత్యమైనది; యః = ఎవరైతే; ఏనమ్ = ఇది; అజమ్ = జన్మ లేనిది; అవ్యయమ్ = తరగనిది; కథం —=ఎట్లా; సః = అది; పురుషః = పురుషుడు; పార్థః = పార్థా; కం = ఎవరిని; ఘాతయతి = చంపే కారణం ; హంతి = చంపును; కమ్ = ఎవరిని?


 *తాత్పర్యము* 


 ఓ పార్థ ఈ ఆత్మ నాశరహితము, నిత్యము అని యు, జనన మరణములు లేనిదనియు, మార్పు లేనిదనియు తెలిసి కొన్ని నా పురుషుడు ఎవరిని ఎట్లు చంపించును? ఎవరిని ఎట్లు చంపును.


 *సర్వేజనా సుఖినోభవంతు* 

 *హరిః ఓం 🙏🙏*

కామెంట్‌లు లేవు: