8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

గుణములకు కారణములగుచున్నవి

 🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


 𝕝𝕝 *శ్లోకం* 𝕝𝕝 


*ఆగమోపః ప్రజా దేశః* 

*కాలః కర్మ చ జన్మ చl*

*ధ్యానం మంత్రోఽథ సంస్కారో *

*దశైతే గుణహేతవఃll*


తా𝕝𝕝 *ఆరాధించు దైవము, త్రాగునీరు, చుట్టూ ఉండే పరివారము, జన్మించిన దేశము, నివసించిన కాలము, చేయుపని, పుట్టిన పుట్టుక, ధ్యానించు విషయము, ఉపదేశము పొందిన మంత్రము, లభించిన సంస్కారము* - *ఈ పదిన్ని వ్యక్తులలోని గుణములకు కారణములగుచున్నవి.*.... 


🧘‍♂️🙏🪷 ✍️🙏

కామెంట్‌లు లేవు: