8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

శుక్రవారం, సెప్టెంబరు 8, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శుక్రవారం, సెప్టెంబరు 8, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - వర్ష ఋతువు

నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం

తిథి:నవమి రా8.17 వరకు 

వారం:శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం:మృగశిర సా4.03 వరకు

యోగం:సిద్ధి రా2.31 వరకు

కరణం:తైతుల ఉ8.07 వరకు తదుపరి గరజి రా8.17 వరకు 

వర్జ్యం:రా12.56 - 2.38

దుర్ముహూర్తము:ఉ8.17 - 9.06 & మ12.23 - 1.12

అమృతకాలం:ఉ6.55 - 8.34

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి: సింహం చంద్ర రాశి: మిథునం 

సూర్యోదయం:5.50

సూర్యాస్తమయం: 6.07


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

 *మిట్టాపల్లి*

కామెంట్‌లు లేవు: