8, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సందేహం

 

సందేహం కూడా అదే నండి.

కొన్ని జీవాత్మాలకి యోగ శక్తులు, కొన్ని జీవాత్మలకు జ్ఞాన శక్తులు, మరికొన్ని జీవాత్మ లకు భౌతిక శక్తులు ఇత్యాదులు ఉన్నాయి.

కాని పరమాత్మ కి యోగ, జ్ఞాన, భౌతిక ఇత్యాదులు అన్ని ఉన్నాయి. యుద్ధం చేయగలరు, జ్ఞానబోధ చేయగలరు. మాయ మావయ్య గలరు.

ఏ జీవాత్మ లోను అన్ని శక్తులు వినలేదు కదా.

జీవాత్మ, పరమాత్మ లో భాగం అంటే అర్థమవుతోంది.

కానీ jeevathme పరమాత్మ అనేది జీర్ణం అవటం కష్టం గా ఉంది.

జీవాత్మ పరమాత్మ లో లీన మయిన తరువాత అన్ని శక్తులు పొందుతుంది.

పాత్ర లో ఉన్న సముద్రపు నీరు, సముద్రపు నీరు ఒక్కటే. కానీ పాత్ర లో నీరు సముద్రం కాదు కదా. సముద్రానికి ఉన్న అలలు, ఇత్యాది శక్తులు పాత్ర లో నీటి కి లేవు కదా. ఈ నీరు ఆ నీటి లో భాగమే. మరల సముద్రం లో కలిస్తే ఆ శక్తి వస్తుంది.

కామెంట్‌లు లేవు: