*జీవితంలో మూడు మజిలీలు*
*మొదటి మజిలీ: 58 నుంచి 65 సంవత్సరాల మధ్య*
*మీరు మీరు పనిచేస్తున్న వ్యవస్థ/సంస్థ నుంచి* *దూరంగా జరుగుతారు*
*మీరు ఎన్ని విజయాలు సాధించినా*, *ఎంత శక్తివంతులైనా* *ఒక మామూలు* *మనిషి*” *గా మాత్రమే* *మిగిలి* *పోతారు*.
*మీరు ఉద్యోగ*, *వ్యాపారాల్లో గతంలో పోషించిన హోదాలు, చెలాయించిన పెత్తనం మీ బుర్ర లోంచి తొలగించుకోండి*. *ఎందుకంటే ఇప్పుడు వాటిని ఎవరు పట్టించుకోరు*.
*రెండవ మజిలీ: 65 ఏళ్ల నుంచి* *72 వరకు*
*ఈ వయసులో* *సమాజం మిమ్ములను నెమ్మదిగా దూరం చేస్తూ ఉంటుంది. మీ మిత్రులు*, *సహోద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది*. *మీరు గతంలో పనిచేసిన చోట కూడా మిమ్ములను* *గుర్తించేవారి సంఖ్య కూడా పలచబడుతుంది*.
*నేను* *అప్పట్లో* *అలా ఉండేవాడిని*”, *ఒకసారి* *ఎం* *చేశానో తెలుసా*” *అని ఎవరితో* *చెప్పకండి*. *మీ తరువాతి తరం ఆ విషయాలు పట్టించుకోరు*. *మీరు బాధ పడకూడదు*.
*మూడవ మజిలీ*: *72 – 77 సంవత్సరాల* *మధ్య*
*ఈ మజిలీలో మీకు* *ఎందరు సంతానం ఉన్నా*, *మనవళ్ళు, మనవరాళ్ళు ఉన్నా మీరు మీ జీవిత* *భాగస్వామితోనో, లేక ఒంటరీగానో మాత్రమే* *మిగిలిపోతారు*. *కుటుంబం మీనుంచి దూరం జరుగుతూ ఉంటుంది*.
*మీ పిల్లలు ఎప్పుడైనా ఒకసారి వచ్చి మిమ్ములను పలకరిస్తే, అది మీ మీద ప్రేమ, అభిమానం*, *గౌరవంగా భావించండి*. *ఎప్పుడో వచ్చి మొహం చూపించి వెళతారని* *కోపగించుకోకండి. వారు ఊపిరి సలపని పనుల్లో ఉంటారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి*.
*చివరి మజిలీ*: *77 ఏళ్ల తరువాత*
*ప్రకృతి మీ శరీరాన్ని క్షీణింప చేస్తుంది*. *అందుకోసం విచారించాల్సిన అవసరం లేదు*. *జీవిత చరమాంకంలోకి ప్రవేశించామని గుర్తించండి*.
*శరీరం సహకరించినంత వరకు జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించండి*.
*మీకు నచ్చింది తినండి, త్రాగండి, ఆడండి, పాడండి*.
*ఆనందంగా , హుషారుగా ఉండండి. అంతే*!!! *అంత శివోహం.. సర్వేజనా* *సుఖినోభవంతు* *ఓం నమశ్శివాయ* 🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి