22, జూన్ 2025, ఆదివారం

తొలకరి సందడి*

 *తొలకరి సందడి*


తొలకరి సందడించె నిక తొయ్యలి! పూనుము విత్తనంబులన్


తిలలును జొన్నలున్ తమిద దేశిరకంబులు నాటగా వలెన్


వలచిన యట్లు మేఘములు వర్షము నిచ్చుచు నున్న వేళలో 


పలుకరె స్వాగతంబులను పల్లెను రైతులు సంభ్రమంబుతో.


అల్వాల లక్ష్మణ మూర్తి.

కామెంట్‌లు లేవు: