22, జూన్ 2025, ఆదివారం

సుభాషితం

 *"నేటి సుభాషితం"*

(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి) 

జ్యేష్ఠో భ్రాతా పితా చైవ 

యశ్చ విద్యాం ప్రయచ్ఛతి

త్రయస్తే పితరో జ్ఞేయా 

ధర్మ్యే చ పథి వర్తినః


(వా.రా.4.18.13)

*అర్థం:*

అన్నగారు, జన్మనిచ్చిన తండ్రి, విద్యనిచ్చిన గురువు, ఈ ముగ్గురు తండ్రులే అని ధర్మ మార్గంలో నడిచే ప్రతి వ్యక్తి తెలుసుకోవాలి.


శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం తో శుభోదయం 


*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*

ధర్మో రక్షతి రక్షితః

కామెంట్‌లు లేవు: