*"నేటి సుభాషితం"*
(శ్రీ వాల్మీకి రామాయణం నుంచి, రోజుకొకటి.)
.
యవీయానాత్మనః పుత్రః
శిష్యశ్చాపి గుణోదితః
పుత్రవత్తే త్రయశ్చిన్త్యా
ధర్మశ్చేదత్రకారణమ్
(వా.రా. 4.18.14)
*అర్థం:*
తమ్ముడు, కుమారుడు, సద్గుణవంతుడైన శిష్యుడు - వీరు ముగ్గురు కూడా పుత్రులే అని భావించాలి. ఇది ధర్మం.
'శ్రీ గాయత్రీ అష్టకం' స్తోత్రం తో శుభోదయం.
*శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష*
ధర్మో రక్షతి రక్షితః
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి