21, జులై 2020, మంగళవారం

శని గ్రహము,

శని గ్రహము, దానికి సంభందించిన నక్షత్ర కాంతి వక పరిశీలన. పుష్యమి, అనురాధ, ఉత్తరాభాధ్ర. వీని మూలమైన శక్తి యెుక్క కాంతి లక్షణము స్థూలంగా వకే లక్షణం. కాని వాని స్ధనంను బట్టి అనగా వాటి డిగ్రీలను బట్టి వాటి లక్షణం మారినట్లు గోచరించుచున్నది. యిక వాటి మంత్ర పరిశీలన. నీలాంజన, సమాభాసం, రవి పత్రం యమాగ్రజం, ఛాయా మార్తాండ, సంభూతం తండ్రి నమామి శనైః యీశ చ చరమ్.యువి రేస్ కలిగినవాడు (నీలాంజనములతో)  ప్రకాశించు తత్వం అనగా దీని పదార్ధ శక్తి డి విటమిన్, రవి పుత్రుడు సూర్య సమానమైన తేజో లక్షణం కలవాడు యముని అగ్రజుడు, ఛాయకు మార్తాతండునికి పుట్టినవాడు, సూర్యుని నీడ నుండి అనగా సూర్యునికైనను మధ్యభాగం కేంద్రంగా వచ్చిన అమితమైన నీలంరంగు. దీనికి వేద వివరణ పరిశీలన. పుష్యమి మకరరాశి అనగా భూమిని సమ విభాజన చేయు డిగ్రీ వద్ద గల జీవ పరిణామ మునకు మూల ప్రకృతి కాంతి శక్తి. తియ్యని నక్షత్ర ముల అభి సం బభూవ.శ్రేష్ఠో దేవానాం పృతనా  సుజిష్ణు. దిసోను సర్వా అభయన్నో అస్తు.విష్ణు తత్వం కలిగి అన్ని దిశగా వ్యాప్తి చెంది భయం లేకుండా ప్రకృతి వినాశనం లేకుండా చక్కని ప్రకృతి లక్షణము కలిగి యుండుట అనే లక్షణము కలిగియున్నది. తిష్యః పురస్తాత్ ఉతమధ్యతో నః. బృహస్పతిః నీ పరిపాతు పశ్చాత్. బాధేత్వాం ద్వేషో అభయం కృణుతాం. ద్వేషో అనే పదము యెక్క మరొక అర్ధం. ద్వి ఏతతు ఉషా రెండుగా మారిన వస్తు తత్వం ఉష కాంతి లక్షణముగా అనగా సాకార ముగా గుణము దాని కనిపించడం. ఏకం పూర్వం రెండుగా మారుట  ద్వేషో అనే శక్తి లక్షణము. సువీర్యస్య పతయస్యామః పత యత్ స్యామః యత్ సామః  ద్వి లక్షణము సామ పరంగా శ్యామ వర్ణం కలది. యిలా అనూరాధ యెక్క లక్షణము మరలా వివరణకు ప్రతి
యత్నించుదాం. యిట్టి శక్తి నువ్వు లలో కలదని వాటికి అధిష్టాన దేవత శని అని వాటి పంట అభివృద్ధికి శని యే కారణమని, పదార్ధ లక్షణము తెలిసిన గాని కాంతి లక్షణము మనకు అవగతమవదు. తెలుసుకుంటూనే ఉందాం. ఆచరిస్తూనే ఉందాం. నువ్వులు శరీరమునకు ధాతుపుష్టి అనగా ఎముకలకు పుష్టి కలుగును.

కామెంట్‌లు లేవు: