1, నవంబర్ 2020, ఆదివారం

మేరు పర్వతము

 మేరు పర్వతము హిమాలయ ప్రాంతమని అది మానవససరోవరంలోగల కైలాస్ దగ్గర నున్న పిరమిడ్ యని అను చున్నారు. దాని పరిశీలన. లలితా సహస్రంలో గల సుమారు శృంగ మధ్యస్థ  అని యిది ఊర్ధ్వ త్రకోణాకృతి కల్గి చివరి (.) శక్తి భూమధ్య మని అది అధిక రేడియేషన్ కలదని అది ఆ ప్రాంతమునకు మాత్రమే ఏల పరిమితం. అది శ్రీచక్రారృతికల్గని కోణాకెృతిలో యున్నదని అందువలననే అమితమైన రేడియేషన్ కలిగియున్నది. అమితమైన రేడియేషన్ పంచభూతాత్మకమైన ధాతు శరీరము భరించ లేదు. ఆత్మయెుక్కటే దానిని భరితులై శక్తి కలదు యెూగసాధన ద్వారా మాత్రమే. భూమిపై వరకే రేడియేషన్ కలిగి యుండవలె సూత్పప్రకారం. కాని వక్కొక్కచోట వక్కోరకమైన పరిమితిలో రేడియేషన్ కలిగియుండి. అనంతమైన రేడియేషన్ గలవాడు పరమేశ్వరుడు మాత్రమే. అందుకే శివ లింగం కూడా అనంతమైన రేడియేషన్ కలిగి యున్నట్టు మనకు తెలియుచున్నది. మనం కూడా మూలాధారం లో గల శక్తిని చైతన్యపరచుటకూడా యిది యే తత్వం. అక్కడ గల శక్కి సాంకేతిక పరంగా ప్రజ్వలింప శక్తి భౌతిక వాదులు లేదు ఎంత వ్యాయామం ఎన్ని రకాలైన యెగార్ చేసినా మనస్సుతో ప్రాణాయామం వలననే యీ ప్రక్రియ కొనసాగు నని తెలియుచున్నది.మనస్సుతో ప్రాణమును మించిన గాని దాని తత్వం తెలియదు భూమిని సముద్రంలో మధించబడినది. అది కూర్మ సాధన. కూర్మావతార రహస్యం కూడా అదే. చెడును దేహం నుండి ఎలా శుద్ది చేయునో అటులనే ఆత్మను కూడా అటులనే శుద్ది చేయాలి. గో శక్తి అశ్వ శక్తి రెండును యీ ప్రక్రియకు మూలం అశ్వ శక్తిని చైతన్యపరచుటకు గో క్షీర శక్తి తోనే సాధ్యం అది వక ఎలిమెంట్ పదార్ధం. దీని అప్లికేషన్ వలననే శక్తి ప్రజ్వలించును.అశ్వ శక్తి  X. Y  గో శక్తి. రెండిటికి అవినాభావ సంబంధం కలిగియున్నది. వక దానికొకటి కారణభూతమైయున్నది. అశ్వ శక్తి యే పిరమిడ్ రూపంలో కలిగియున్నది. అందుకే జీవ సాధనము కైలాస్ రూపంలో యున్న సాధనా రూపము. అదియే కూర్మ సాధనా తక్వం.

కామెంట్‌లు లేవు: