1, నవంబర్ 2020, ఆదివారం

ప్రాణాంతక వైరస్ లు

 ఈ క్రింద ప్రపంచ పటం Zoom చేసి చూడండి!

ఇప్పటి వరకు వివిధ దేశాల్లో పుట్టిన ప్రాణాంతక వైరస్ లు. వీటిలో ఒక్కటి కూడా India లో పుట్టలేదు.వీటిలో ఒక్క వైరస్ తో కూడా భారతీయులకు సంబంధమే లేదు.అయినా వీటన్నిటికీ మనం దినదినం లక్షలు ఖర్చుచేసి మందులు వాడుతున్నాము. 


మొట్టమొదటి ఎయిడ్స్‌ వైరస్ - కాంగోలో పుట్టింది.

మొదటి నిఫా వైరస్ - మలేషియా లో పుట్టింది 

మొదటి కరోనా వైరస్ - చైనా లో పుట్టింది

మొదటి ఎబోలా వైరస్ - దక్షిణ సూడాన్ లో పుట్టింది

మొదటి బర్డ్ ఫ్లూ వైరస్ - హాంకాంగ్ లో పుట్టింది

మొదటి డెంగ్యూ వైరస్  - మనీలా లో పుట్టింది


లక్షలమంది పుష్కరాల పేరిట, కోట్లమంది కుంభమేళా పేరిటా, ఒకేనదిలో, ఒకే సమయంలో మునుగుతున్నా 

భారతదేశంలో యింతవరకూ ఒక్క వైరస్ కూడా పుట్టలేదు. ఈ దేశం నాకేమిచింది? అనే వారికి ఇది  చెంపపెట్టు.

కామెంట్‌లు లేవు: