1, నవంబర్ 2020, ఆదివారం

సంధ్యా దీప దర్శన

 సంధ్యా దీప దర్శన శ్లోకం*


    *దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |*
*దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమో‌உస్తుతే ||*

*భగవంతుడు జ్యోతి స్వరూపుడు కనుక దీపాన్ని ఆరాధిస్తే అజ్ఞానం తొలగడమే కాక సర్వ శుభాలూ కలుగుతాయి.*

కామెంట్‌లు లేవు: