💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *ఆతురే నియమో నాస్తి,*
*బాలే వృద్ధ తథైవచ*
*సదాచారరతే చైవ*
*హ్యేష ధర్మ స్సనాతనః*
తా𝕝𝕝 *రోగి, బాలుడు, వృద్ధులు, సదాచారి ( సదా ధర్మమును ఆచరించు వాడు ) వీరికి ఆచారనియమములు వర్తించవు. ఇది సనాతన ధర్మము. అంటే వీరు ఉపవాసాలు, జాగరణలు మొదలైన ఆచారాలు పాటించ నవసరం లేదు.* 🪷🌻🌿
✍️🌹💐🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి