23, జులై 2025, బుధవారం

సుభాషితమ్

 💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔

🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎


శ్లో𝕝𝕝 *అధర్మం ధర్మకామో హి కరోతి హ్యవిచక్షణః ।*

       *ధర్మం వాధర్మసంకాశం శోచన్సివ కరోతి సః II*


       *ధర్మం కరోమీతి కరోత్యధర్మమ్।*

       *అధర్మకామశ్చ కరోతి ధర్మమ్ II*

       *ఉభే బాలః కర్మణీ న ప్రజానన్।*

       *స జాయతే మ్రియతే చాపి దేహీ II*


తా𝕝𝕝 *విచక్షణ లేనివాడు ధర్మాన్ని కోరుతూ కూడా అధర్మాన్ని పాటిస్తాడు. ఒక్కొక్కప్పుడు దుఃఖంలో అధర్మతుల్యమైన ధర్మాన్ని పాటిస్తాడు. ధర్మాన్నే పాటిస్తున్నా ననుకొంటూ అధర్మాన్ని ఆచరిస్తాడు. అధర్మంమీది ప్రేమతో ధర్మాన్ని పాటిస్తాడు. ఈ రీతిగా అజ్ఞానంతో రెండురకాలుగా కర్మలను ఆచరిస్తూ మనుష్యుడు మరలమరలా పుడుతుంటాడు, చస్తుంటాడు.*


 ✍️🌹🌸💐🙏

కామెంట్‌లు లేవు: