*వినయశీలుడే, అందరికన్నా గొప్పవాడు...!!*
వినయాన్ని మించిన ఆభరణం ఏమున్నది...
కార్యసిద్ధి కీర్తి లభించినప్పుడు, కొంతమంది మరింత పరిపక్వతతో అణకువగా ఉంటారు...
అయితే మరికొందరు వారి దృక్కోణాన్ని కోల్పోతారు...
ఒక సాధారణ మానవుడు, తన గొప్పలను సదా చెప్పుకుంటూ ఉంటే మహనీయులు, తమ ప్రతిభలు జయాపజయాలు సుఖదుఃఖాల ద్వారా భగవంతుడే వ్యక్తీకరింప బడుతున్నాడని భావిస్తారు...
సకల అనుభవాల ద్వారా వారు సత్యాన్ని మాత్రమే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు...
దైవేచ్ఛ మన ఆలోచనల ద్వారా నెరవేరుతుందని తెలుసుకోవటమే ఆ పరమసత్యం..🙏🌺
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి