3, ఫిబ్రవరి 2026, మంగళవారం

కుంభకర్ణుని ఆయుధమగు శూలము*

 *కుంభకర్ణుని ఆయుధమగు శూలము*

శత్రువులను క్షణములో పరిమార్చగలదు. 

పూర్తిగా నల్లని యినుముతో నిర్మితమైనది.

ఇంద్రుని వజ్రాయుధము వలె భయంకరమగునది. ప్రసిద్ధికెక్కినది.

దేవ దానవ యక్ష గంధర్వాదులను హతము చేయునది.

ఎర్రని మాలలతో అలంకరింపబడినది. 

మిక్కిలి తేజము కలది. 

సహజముగనే అగ్నికణములను విరజిమ్మునది.

దీని యొక్క బరువు వేయి బారువలు.


1400 గ్రాములు = ఒక వీసె,

8 వీసెలు = ఒక మణుగు (11200 గ్రాములు),

20 మణుగులు = ఒక బారువ

(2,24,00 గ్రాములు)

వేయిబారువలు = 224000000 గ్రాములు,

అనగా 2,24,000 రెండులక్షల ఇరువదినాలుగువేల కేజీలు.

కామెంట్‌లు లేవు: