Monday, April 4, 2011

ఉగాది వచ్చింది క్రొత్త ఆశలని తెచ్చింది :

వీక్షకులందరికి భార్గవ శర్మ శ్రీ ఖర నామ సంవత్సర శుబాకాంక్షలు ఈ ఉగాది మీ జీవితాలకు క్రొత్త వెలుగులు తేవాలని మీ కాంక్షితాలు నేరవేరాలను కోరుకుంటున్నాను. మీరు వ్రాసిన వ్రాసే కవితలకు సాదర స్వాగతం పలుకుతున్నది మీ తెలుగు కవులు బ్లాగ్.

No comments:

Post a Comment