ఈ రోజు పంచాంగం 05.08.2023 Saturday,
స్వస్తి శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు అధిక శ్రావణ మాస కృష్ణ పక్ష: చతుర్ధి తిధి స్థిర వాసర: ఉత్తరాభాధ్ర నక్షత్రం సుకర్మ యోగ: బాలవ తదుపరి కౌలవ కరణం ఇది ఈరోజు పంచాంగం.
చవితి పగలు 09:44 వరకు.
ఉత్తరాభాధ్ర రాత్రి 02:55 వరకు.
సూర్యోదయం : 06:00
సూర్యాస్తమయం : 06:44
వర్జ్యం : మధ్యాహ్నం 01:37 నుండి 03:05 వరకు.
దుర్ముహూర్తం: ఉదయం 06:00 నుండి 07:42 వరకు.
రాహుకాలం : పగలు 09:00 నుండి 10:30 వరకు.
యమగండం : 01:30 నుండి 03:00 వరకు.
శుభోదయ:, నమస్కార:
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి