17, సెప్టెంబర్ 2023, ఆదివారం

పంచాంగం 17.09.2023 Sunday,

 ఈ రోజు పంచాంగం 17.09.2023 Sunday,

 

స్వస్తి  శ్రీ చాన్ద్రమాన శోభకృన్నామ సంవత్సర: దక్షిణాయనం వర్ష ఋతు భాద్రపద మాస శుక్ల పక్ష: ద్వితీయా తిధి భాను వాసర: హస్తా నక్షత్రం బ్రహ్మ యోగ: కౌలవ తదుపరి తైతుల కరణం ఇది ఈరోజు 

విదియ పగలు 11:07 వరకు.

హస్త పగలు 10:10 వరకు .

సూర్యోదయం : 06:08

సూర్యాస్తమయం : 06:13

వర్జ్యం : సాయంత్రం 06:41 నుండి రాత్రి 08:25 వరకు.

దుర్ముహూర్తం : సాయంత్రం 04:36 నుండి 05:25 వరకు.


రాహుకాలం : సాయంత్రం 04:30 నుండి 06:00  వరకు.


యమగండం : మధ్యాహ్నం 12:00 నుండి 01:30 వరకు.  

 


శుభోదయ:, నమస్కార:

కామెంట్‌లు లేవు: