💎🌅 *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🪔
🪔 *_𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝_* 💎
శ్లో𝕝𝕝 *గుణైస్సర్వఙ్ఞతుల్యోఽపి*
*సీదత్యేకో నిరాశ్రయః|*
*అనర్ఘమపి మాణిక్యం*
*హేమమాశ్రిత్య శోభతే||*
తా𝕝𝕝 *సద్గుణములు కలవాడై సర్వఙ్ఞుడు కావచ్చుగాక!*
*ఏ ఆశ్రయమూ లేకపోతే ఏకాకిగా బాధలను అనుభవిస్తాడు*....
*విలువైన రత్నమే అయినా స్వర్ణాన్ని ఆశ్రయిస్తుంది....*
*విద్యావంతుడు తగిన ఆశ్రయం దొరికితేనే రాణిస్తాడు*.... *బంగారంలో పొదిగితేనే రత్నం శోభిస్తుంది. ..*
✍️🌹💐🌸🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి