26, ఫిబ్రవరి 2026, గురువారం

పతివ్రతయగు భార్య యొక్క

 🍀🌅  *_-|¦¦|శుభోదయమ్|¦¦|-_* 🌄🍀

🪔 ॐ卐  *_-|¦¦|సుభాషితమ్|¦¦|-_* ॐ卐 💎


శ్లో𝕝𝕝   *సాధన్యా జననీ లోకే సా ధన్యో జనకః పితా* |

          *ధన్యస్స పతిర్యస్య గృహే దేవి పతివ్రతాః* ||

          *పితృవంశ్యా మాతృ వంశ్యాః పతివంశ్యాస్త్రయస్త్రయః* |

          *పతివ్రతాయాః పుణ్యేన స్వర్గే సౌఖ్యాని భుంజతే* ||


తా𝕝𝕝: *ఏ గృహమందు పతివ్రతయగు పుణ్యవతి అయిన స్త్రీ యుండునో, ఆమె పాతివ్రత్య మహిమచే వారి తల్లియు, తండ్రియు ధన్యులగుదురు. అంతేగాక , భర్త కూడా పతివ్రతయగు భార్య యొక్క మహిమచే ధన్యుడగును. నారీమణి యొక్క పాతివ్రత్యమహిమ వలన పితృ వంశీయులున్ను, మాతృ వంశీయులున్ను, పతి వంశీయులున్ను, స్వర్గమందు సౌఖ్యమును పొందగలరు....*


✍️🌹🌸💐🙏

కామెంట్‌లు లేవు: