*卐ॐ ఓం శ్రీ 🌹గురుభ్యోనమః ॐ卐*
🕉️ *సోమవారం*🕉️
*🌹06ఏప్రిల్ 2026🌹*
*దృగ్గణిత పంచాంగం*
*స్వస్తి శ్రీ పరాభవ*
*నామ సంవత్సరం*
*ఉత్తరాయణం - వసంత ఋతౌః*
*చైత్రమాసం - కృష్ణ పక్షం*
*తిథి : చవితి* మ 02.10 వరకు ఉపరి *పంచమి*
*వారం : సోమవారం* (ఇందువాసరే)
*నక్షత్రం : అనూరాధ* రా 02.57 వరకు ఉపరి *జ్యేష్ఠ*
*యోగం : సిద్ధి* మ 03.25 వరకు ఉపరి *వ్యతీపాత*
*కరణం : బాలువ* మ 02.10 *కౌలువ* రా 03.21 ఉపరి *తైతుల*
*సాధారణ శుభ సమయాలు:*
*ఉ11.00-12.00సా04.00-04.30*
అమృత కాలం :*మ 03.19 - 05.07*
అభిజిత్ కాలం : *ప 11.45 - 12.35*
*వర్జ్యం :శేషం ఉ 06.23 వరకు*
*దుర్ముహూర్తం : మ 12.35 - 01.24 & 03.03 - 03.53*
*రాహు కాలం :ఉ07.32 - 09.04*
గుళికకాళం : *మ 01.43 - 03.16*
యమగండం : *ఉ 10.37 - 12.10*
సూర్యరాశి : *మీనం*
చంద్రరాశి : *వృశ్చికం*
సూర్యోదయం :*ఉ 06.07*
సూర్యాస్తమయం :*సా 06.30*
*ప్రయాణశూల : తూర్పు దిక్కుకు పనికిరాదు*
*వైదిక విషయాలు:*
ప్రాతః కాలం :*ఉ 05.59 - 08.27*
సంగవ కాలం :*08.27 - 10.56*
మధ్యాహ్న కాలం :*10.56 - 01.24*
అపరాహ్న కాలం :*మ 01.24- 03.53*
*ఆబ్ధికం తిధి : శూన్య తిథి*
సాయంకాలం :*సా 03.53 - 06.21*
ప్రదోష కాలం :*సా 06.21 - 08.40*
రాత్రి కాలం :*రా 08.40 - 11.46*
నిశీధి కాలం :*రా 11.46 - 12.33*
బ్రాహ్మీ ముహూర్తం :*తె 04.26 - 05.12*
¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤¤
🌷*ప్రతినిత్యం*🌷
*_గోమాతను 🐄 పూజించండి_*
*_గోమాతను 🐄 సంరక్షించండి_*
*🕉️శివాపరాధ క్షమాపణ స్తోత్రం🔯*
*తస్మాన్మాం శరణాగతం* *కరుణయా త్వం రక్ష రక్షాధునా*
🕉️ *ఓం నమః శివాయ*🕉️
🕉️🪷🌹🛕🌹🌷🪷🌷🕉️
*సర్వే జనాః సజ్జనో భవంతు !*
*సర్వే సజ్జనా స్వజనో భవంతు !!*
*సర్వే స్వజనా సుకృతో భవంతు !*
*సర్వే సుకృత జనః సుఖినో భవంతు !!*
<><><><><><><><><><><><><><>
🌷 *సేకరణ*🌷
🌹🌷🕉️🕉️🌷🌹
*న్యాయపతి వేంకట*
*లక్ష్మీ నరసింహా రావు*
🌷🌹🕉️🕉️🌹🌷
🌹🍃🌿🕉️🕉️🌿🍃🌹
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి