శివ,కేశవుల గురించి ఓ కవిత:
కూర, దోసె,పచ్చడి, పెరుగు ఈ పదార్థాలు తో కవిత.
ఇది ఛందోబద్ధమైన ది కాదు.
********************"*
సిరులు చేకూర ఆ శివుని తలవరా!
మోక్షసిరికై దోసెలొగ్గి మాధవుని పిలవరా!
పచ్చడౌను పాపాలు శివ శివ అన్నం తనే!
పుణ్యభాగ్యమెంతో పెరుగు
వాసుదేవ అని పిలువ!
****
జయంతి లక్ష్మీ నరసింహం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి