ఈ ప్రశ్నకు బదులేది 12
ఈరోజు మన ప్రశ్న సాహిత్యానికి సంబంధించింది.
ఎదుటివారి తప్పులను ఎత్తి చూపే వారి గురించి వేమన చెప్పిన పద్యం ఏమిటి?
సవివరంగా వివరించగలరు.
ఇంకొక ప్రశ్నతో మళ్ళీ కలుద్దాం.
ఇట్లు
మీ
చేరువేల భార్గవ శర్మ
గమనిక :: మీ జవాబును కింద కామెంట్ రూపంలో తెలియపరచగలరు
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి