20, అక్టోబర్ 2023, శుక్రవారం

శుక్రవారం, అక్టోబరు 20, 2023

 *శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*


*శ్రీశ్రీశ్రీ త్రిదండి  శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామివారి మంగళాశాసనాలతో*


*ఆప‌దామ‌ప‌హ‌ర్తారం దాతారం స‌ర్వ‌ సంపదాం*

*లోకాభిరామం శ్రీరామం భూయో భూయో* *న‌మామ్య‍హం*


శుక్రవారం, అక్టోబరు 20, 2023

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

దక్షిణాయనం - శరదృతువు

ఆశ్వయుజ మాసం - శుక్ల పక్షం

తిథి:షష్ఠి రా9.05 వరకు  

వారo:శుక్రవారం (భృగువాసరే)

నక్షత్రం:మూల రా7.31 వరకు

యోగం:అతిగండ రా2.46 వరకు

కరణం:కౌలువ ఉ9.46 వరకు తదుపరి తైతుల రా9.05 వరకు 

వర్జ్యం:సా5.57 - 7.31 & తె4.42నుండి

దుర్ముహూర్తము:ఉ8.16 - 9.02 & మ12.08 - 12.55

అమృతకాలం:మ1.16 - 2.50

రాహుకాలం:ఉ10.30 - 12.00

యమగండ/కేతుకాలం:మ3.00 - 4.30

సూర్యరాశి : తుల 

చంద్రరాశి : ధనుస్సు 

సూర్యోదయం:5.56

సూర్యాస్తమయం: 5.34


*శ్రీమ‌తే రామానుజాయ‌ న‌మ:*

*మఱ్ఱిపల్లి శ్రీధరాచార్యులు*

*మిట్టాపల్లి*

కామెంట్‌లు లేవు: