31, అక్టోబర్ 2020, శనివారం

ఆకారం లేని శక్తి పదార్థంగా

 నిర్ణీత ఆకారం లేని శక్తి పదార్థంగా ఎలా మారును. సామ వేద ప్రక్రియకు మూలమైన సప్తస్వరముల శక్తి ద్వారా పరిశీలన. స రి గ మ ప ద ని మెదటి స రి గ అక్షర శక్తి పదార్ధం లేనిది. ఆ తరువాత ప ద ని కి పదార్ధము యీ మూడు ఆ మూడింటికి మూలం మ ౦ అనే పూర్ణమని తెలియును. పూర్వం లో రెండింటి లక్షణములు మిశ్రమ మైనవిగా తెలియును. స సత్ అది ఏమీ తెలియదు. రి అనునది కూడా చైతన్యం మైన శక్తి సత్ కు మరో సూత్ర పరమైన రెండవ గుణం. అనగా సత్ అద్వైత మైతే ఏమీ అర్ధం కాదు. రి అనగా ర రి రిలో వున్న ఈ అనే శక్తి సత్ ను ప్రేరణవలన మాత్రమే సరిఅయినట్టులగా అనగా సత్యమైనది. అది గ అనే అక్షరం వలన గమనం అయినది. కాని దాని స్వరూపం కూడా అవగాహన కలుగలేదు. ప అనునది లక్షణం తెలిసినది కాని ద అగ్నిగాను మారి పదార్ధాలు లక్షణం సగభాగం మాత్రమే తెలిసినది. ఆ తరవాత ని అనగా శక్తి పదార్థమును ఆశ్రయించిన దని దాని సత్యం స్వరూపం ౦ పూర్ణమని అదియే ఓం కారణమని జీవుడని  జీన్ గా మారిందని ప్రకృతి రూపంలో తెలిసినది. సరిగ మ పదని మెదటి మూడు సత్తు అయితే యీ సత్తు ఆఖరి మూడు పదని పదార్ధరూపఆశ్రయమువలన మ ౦ పూర్తిగా మారినది. యిది యే అమ్మ తత్వం. మెదటి మూడు పురుష శక్తి చివరి మూడు క్షేత్ర తత్వ  పదార్ధమును  ఆశ్రయించిన ౦ పూర్ణమైన అమ్మగా మనకు ప్రకృతి గా తెలియును. ఉదాహరణ సప,సద, 

సని, అలాగే రిప, రిద రిన, మళ్ళీ వరుసగా గప,గద,గని, వస్తువులను తత్వం తెలియుటే సంగీత నాదని అది  కారణమని మ లేని స్వరం జీవం లేని శుభమని మీ పూర్వమే సంగీతానికి తద్వారా జీవమునకు  మూలతత్వమని తెలియును. అందుకే సంగీతము భక్తి వినా సన్మార్గంలో లేదు. సన్మార్గంలో అనగా ముక్తిని చేరు సాధన. డబ్బు సంపాదించుటకు పేరు ప్రఖ్యాతులు ఆహా ఓహో అనడానికి సంగీతం కాదు. అదే అఙ్ఞానం.

కామెంట్‌లు లేవు: