5, నవంబర్ 2020, గురువారం

Body language"

 "Body language" (శరీర అవయ ద్వారా బోధన).  సమర్పణ & సేకరణ:--"మజుందార్, బెంగళూర్"  తరువాయి భాగం:-3   "ఈ "బాడీ లాంగ్వేజ్" ద్వారా  ఎదుటి వ్యక్తిని చూసి దాదాపు 60% వరకూ వ్యక్తిత్వం అంచనా వేయవచ్చు.   ముఖ్యంగా వేదికమీద ప్రసంగ కళలో నైపుణ్యత కలిగి, తరచూ ప్రజల మన్ననలు, గౌరవము, కూడా, పొందుటకు అవకాశం ఉంటుంది.  1)" మీరు ఎదుటి వ్యక్తి యొక్క బాడీ లాంగ్వేజ్ని  అనుసరించకండి.  మీకు అంటూ ప్రత్యేకత గల "ఒరిజినల్ స్టైల్" ఏర్పరుచుకోండి.          "Don't intimate other public speakers" any time.  2)" Face is index of mind".                       .3)" ప్రపంచంలో మీలా ఆలోచించే వ్యక్తి ఎవరు ఉండరు. అని తెలుసుకోండి.             "మీ యొక్క "బాడీ లాంగ్వేజ్" ప్రదర్శించినప్పుడు చేయకూడని పనులు"public speaking" నందు.     1" Don't lock your hands.".   "మీరు  చేతులు కట్టుకుని నిలబడకండి.   జేబులో చేతులు పెట్టుకుని రాదు.  మీ రెండు చేతులు వెనుకాల పెట్టుకోకండి.   మీ చేతులు మీ పొట్ట మీద పెట్టుకోవద్దు.    పోడియమ్  మీద  ఒంగి పోయి  మాట్లాడవద్దు.   మీ చేతి వాటం ప్రకారము (కనీసం ఒక చెయ్యి అయినా ఫ్రీగా) స్వేచ్ఛగా తిరిగే లా తగిన విధంగా ఉండండి.                  ,2)" Don't to stand still , Don't over move centre of (point) stage., ఒక పాయింట్  నుండి మరియొక   పాయింట్ అవ్వాలి.   ఆడియన్స్ ను మీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయాలి.    వెనుక, మధ్య కు, ముందుకు (లేదా)  కుడి వైపు,మధ్య లో, ఎడమవైపు జరుగుతూ మాట్లాడండి.   భూత, వర్త ,భవిష్యత్తు, లు  మరియు రాజసం, తామసం,  సాత్వికం అంటూ మూడు విధాలుగా నిలబడి చోటు  మారుస్తూ, బీరు మూమెంట్ గా చేతులు తిప్పుతూ, అలా, ఇలా,  ఇంకోలా అంటూ మీ "కంటెంట్ " తయారు చేసుకొని చెప్పాలి.   ఉదాహరణకు పోలీసు శాఖలో సెల్యూట్ చేయుటను 3 movement   లుగా నేర్పుతారు.  తుపాకీ తోDrill,    లాఠీ తో Drill, క్రమశిక్షణ లో భాగంగా నేర్పుతారు 3 movements గా, అది హద్దులు లో" ఐ కాంటాక్ట్" ఈ విషయంలో కూడా కుడి ప్రక్క, ఎదుటివారిని, ఎడమ పక్కవారిని ప్రేక్షకులు లను  వీక్షిస్తూ, పరిశీలిస్తూ, గమనించు నట్లు మాట్లాడి, వారిని మీ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేయండి.    4)" Don't do repeat action"  అనగా దీనినే మేనరిజంతో పోలుస్తారు.  చాలా మందికి ఇది ఒక చెడ్డ అలవాటు ఉంటుంది.  ఆ అలవాటు వేదికమీద"ఎ బెట్టు" గా ఉంటుంది.   "Nickname " కూడా విద్యార్ధి లోకం పెట్టగలదు.  ఊత పదాలు అంటారు. చెప్పిన మాటనే చెపుతూ, పోతే, మామూలు గా, ఆడవారు మాట్లాడినప్పుడు గాజులు, చున్ని, దుప్పట్టా, చీర కొంగు, మొదలగు వాటితో విన్యాసాలు చేస్తారు.   కొంతమంది ముఖము యొక్క భాగాలను (ముక్కు, కళ్ళు, కర్చీఫ్ తో తుడుస్తూ కొందరూ ) స్పృశిస్తే, మైకు వైరు లాగుతారు కొంతమంది, మీరు మాట్లాడే ప్రతి మాట కు, చేతి కదలిక స్పష్టంగా సైగ లాగా Automatic .గా  Movement  అవ్వాలి.  అలాంటి వాళ్లే మీరు, అందుకే మాట్లాడే "కళలో" నైపుణ్యత, సమయస్ఫూర్తి, ఆలోచనా సరళి, పట్టుదల, నేడు" శారీరక కదలిక, ముఖకవళికలు" ప్రదర్శన ,నిర్వహిస్తూ మీరు విజయం తప్పక సాధించగలుగుతారు.  (సశేషం) జైహింద్ ,జై భారత్ ,

కామెంట్‌లు లేవు: