5, నవంబర్ 2020, గురువారం

గరుడ పంచమి. .


ఈ రోజు గరుడ పంచమి. . గరుత్మంతుడు స్థితి కారకుడు శ్రీ హరి కి ఇష్టుడు, వాహనంగా అనుసరించే అనుచరుడు..

గరుత్మంతుడు సర్పములకు, వాటివలన మానవాళికి కలిగే భయన్ని హరించేవాడు.

సర్పము అంటే కేవలం పాములు అనే కాదు ఇక్కడ విషము లేదు ప్రాణానికి హాని కలిగించే రక రకాల విష వ్యాప్తి నుండి రక్షణ కలిగించే వాడు..

కావున ఈ రోజు గరుత్మంతుని పూజించడం, ఆరాధించడం, అతని కవచం, స్తోత్రం పారాయణ చేయడం వలన కలిగే అనేక విధములైన శ్రేయస్సు ను పొంద వచ్చును.🙏🙏 అందరికీ తెలిసినదే అయిన ఒకసారి పునశ్చరణ చేసుకోవడము మన విధి..🙏🙏🙏💐

మనం నిరంతరం వాడే ఔషధము ల మిగులు పదార్థాలు, residues kooda toxins గా శరీరములో నిలువ ఉండి విషము తో సమానమైన పరిస్ధితికి గురి చేస్తాయంటారు. అందుకు కూడా ఈతని ఆరాధన మంచిదే ..🙏

కామెంట్‌లు లేవు: