ప్రపంచ కవులకు స్వగతం. మీ కవితలను ఇక్కడ పబ్లిష్ చేయవచ్చు. మీరు ముందుగా follow by Email బాక్సులో మీ మెయిల్ అడ్రసుని నింపి submit చేయండి. తరువాత followers ని click చేసి follower అవ్వండి. తరువాత మీ రచనను కొత్త కవులు పేజీలో అక్కడ సూచించిన విధంగా పంపండి. .
ఆలోచించండి అందరూ ఆత్మవేరు శరీరంవేరు అంటూ ఉపన్యాసాలు ఇస్తున్నారు ఆత్మ లేకపోతే శరీరం ఉండదు రెండూఉంటే శరీరంతో చేసేదికర్మ దానిఫలితం తాత్కాలికంగా అనుభ వించేది శరీరం అనుభూతి మనసుకు మనసుఎవరు? సుఖంకష్టం ఎవరిది? మరలజన్మలో ఫలంఎవరనుభవించవలయును?
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి